సివిల్ జడ్జి పోస్టులు: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిక్రూట్‌మెంట్-2017
ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి న్యాయ విద్యలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
సివిల్ జడ్జి పోస్టుల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగలవారు మార్చి21,2017 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
పోస్టు పేరు: సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్)
పోస్టింగ్: ఆంధ్రప్రదేశ్
చివరి తేదీ: మార్చి31,2017
మొత్తం ఖాళీలు: 19
వయసు పరిమితి: ఫిబ్రవరి01,2017 నాటికి అభ్యర్థుల వయసు 35సం. కు మించరాదు.

విద్యార్హత: ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి న్యాయ విద్యలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.. చివరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్
దరఖాస్తు విధానం: తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ లలోని అభ్యర్థులు నిర్దేశిత నమూనాలోని దరఖాస్తును సమీపంలోని జిల్లా కోర్టుకు పంపించాలి.
మరిన్ని వివరాలకు: https://goo.gl/Ss2cvu












Click it and Unblock the Notifications