ప్రయాణికులకు గమనిక.. ఏపీలో నేటి నుంచి మూడురోజులపాటు పలు రైళ్లు రద్దు..
ఏపీలోని రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక.. పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వేశాఖ అధికారులు తెలిపారు. విజయవాడ డివిజన్‌లో సాంకేతిక పనుల కారనణంగా నేటి (శుక్రవారం) నుంచి ఈ నెల 8, 9 తేదీల వరకు 44రైళ్లను రద్దుచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారులకు ఒక ప్రకటనను కూడా విడుదల చేశారు.
07575 అనే నెంబర్‌గల తెనాలి టు విజయవాడ ట్రైన్, 07500 అనే నెంబర్‌గల విజయవాడ టు గూడూరు ట్రైన్, 07896 అనే నెంబర్‌గల మచిలీపట్నం టు విజయవాడ ట్రైన్, 07769 విజయవాడ టు మచిలీపట్నం ట్రైన్, 07871/07872 అనే నెంబర్‌గల మచిలీపట్నం టు గుడివాడ వెళ్లే ట్రైన్, 07898/07899 మచిలీపట్నం- విజయవాడ ట్రైన్, 07461 అనే నెంబర్‌గల విజయవాడ టు ఒంగోలు వెళ్లే ట్రైన్, 07576 ఒంగోలు టు విజయవాడ, 07867 మచిలీపట్నం టు విజయవాడ వెళ్లే రైళ్లను రద్దు చేశారు.

రద్దు చేసిన ట్రైన్ల వివరాలు..
07866 అనే నెంబర్‌గల విజయవాడ టు మచిలీపట్నం, 07770 అనే నెంబర్‌గల మచిలీపట్నం టు విజయవాడ వెళ్లే ట్రైన్, 07283 అనే నెంబర్‌గల విజయవాడ టు భీమవరం వెళ్లే ట్రైన్, 07772 అన నెంబర్‌గల భీమవరం టు నిడదవోలు ట్రైన్, 07882 నిడదవోలు టు భీమవరం, భీమవరం- విజయవాడ (07865), 07459 అనే నెంబర్‌గల విజయవాడ టు రాజమండ్రి వెళ్లే ట్రైన్, 17257 విజయవాడ టు కాకినాడ పోర్ట్, 07868/07869 అనే నెంబర్‌గల గుడివాడ నుంచి మచిలీపట్నం వెళ్లే ట్రైన్, 07885/07886 భీమవరం నుంచి నిడదవోలు వెళ్లే ట్రైన్, 07281 అనే నెంబర్‌గల నరసాపురం టు గుంటూరు వెళ్లే ట్రైన్, 07460 అనే నెంబర్‌గల రాజమండ్రి టు విజయవాడ వెళ్లే ట్రైన్, 07877 అనే నెంబర్‌గల విజయవాడ టు భీమవరం వెళ్లే ట్రైన్, 07885/07886 అనే నెంబర్‌గల భీమవరం టు నిడదవోలు ట్రైన్, 17263 భీమవరం నుంచి నరసాపురం వెళ్లే ట్రైన్, 07673/07674 నరసాపురం టు నిడదవోలు, 07863 నరసాపురం టు విజయవాడ, 07768 అనే నెంబర్‌గల విజయవా నుంచి రాజమండ్రి వెళ్లే ట్రైన్, 07767 అనే నెంబర్‌గల రాజమండ్రి టు విజయవాడ వెళ్లే ట్రైన్‌ను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. 17258 అనే నెంబర్‌గల కాకినాడ పోర్ట్ టు విజయవాడ వెళ్లే ట్రైన్ సెప్టెంబర్ 6వ తేదీ నుంచి 9 వరకు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. 07977/07978 అనే నెంబర్‌గల విజయవాడ టు బిట్రగుంట వెళ్లే ట్రైన్ సెప్టెంబర్ 6వ తేది నుంచి 9 వరకు రద్దు చేశారు. ఈ నెల 6వ తేది నుంచి 9వ తేది వరకు, 07784/07785 అనే నెంబర్‌గల గుంటూరు- రేపల్లె ట్రైన్స్‌ను రద్దు చేశారు. వీటితోపాటు 17269 నెంబర్‌గల విజయవాడ టు నరసాపురం ట్రైన్స్ సెప్టెంబర్ 7వ తేది నుంచి 9వ తేది వరకు రద్దు చేశారు.












Click it and Unblock the Notifications