డ్యాన్స్‌అదుర్స్: టెక్కీలు ఫ్యామిలీతో ఎంజాయ్(పిక్చర్స్)

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బ్రాడ్‌రిడ్జ్ ఐటి కంపెనీ ఫ్యామిలీ డేను ఆదివారం రాత్రి ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించింది. కుటుంబ సభ్యులతో ఉద్యోగులు ఉత్సహంగా గడిపారు.

ఉద్యోగులు కుటుంబ సభ్యులతో కలిసి చూడముచ్చటగా నృత్యాలు చేసి అదరహో అనిపించారు. ఈ ఫ్యామిలీ డే కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ గాయకుడు అంకిత్ తివారీ అలరించారు.

అంకిత్ తివారీ పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కంపెనీ ఉద్యోగుల కుటుంబ సభ్యులతో ఎండి లక్ష్మీకాంత్, సిఓఓ జాన్ పొగన్ తదితరులు ఉత్సాహంగా గడిపారు.

బ్రాడ్‌రిడ్జ్ ఐటి కంపెనీ ఫ్యామిలీ డే

బ్రాడ్‌రిడ్జ్ ఐటి కంపెనీ ఫ్యామిలీ డే

బ్రాడ్‌రిడ్జ్ ఐటి కంపెనీ హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఫ్యామిలీ డే నిర్వహించింది. ఈ ఫంక్షన్‌లో కంపెనీ ఉద్యోగుల కుటుంబాలు ఉత్సాహంగా గడిపాయి.

డ్యాన్స్

డ్యాన్స్

బ్రాడ్‌రిడ్జ్ ఐటి కంపెనీ హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఫ్యామిలీ డే నిర్వహించింది. ఈ ఫంక్షన్‌లో డ్యాన్స్ చేస్తున్న దృశ్యం.

యువతుల డ్యాన్స్

యువతుల డ్యాన్స్

బ్రాడ్‌రిడ్జ్ ఐటి కంపెనీ హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఫ్యామిలీ డే నిర్వహించింది. ఇందులో యువతులు డ్యాన్స్ చేస్తున్న దృశ్యం.

హంగామా

హంగామా

బ్రాడ్‌రిడ్జ్ ఐటి కంపెనీ హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఫ్యామిలీ డే నిర్వహించింది. ఇందులో అందరు కలిసి డ్యాన్స్ చేస్తున్న దృశ్యం.

డ్యాన్స్ హంగామా

డ్యాన్స్ హంగామా

బ్రాడ్‌రిడ్జ్ ఐటి కంపెనీ హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఫ్యామిలీ డే నిర్వహించింది. ఇందులో అందరు కలిసి డ్యాన్స్ చేస్తున్న దృశ్యం.

అదర్స్

అదర్స్

బ్రాడ్‌రిడ్జ్ ఐటి కంపెనీ హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఫ్యామిలీ డే నిర్వహించింది. ఈ ఫంక్షన్‌లో డ్యాన్స్ చేస్తున్న దృశ్యం.

ఉత్సాహంగా.. ఉల్లాసంగా..

ఉత్సాహంగా.. ఉల్లాసంగా..

బ్రాడ్‌రిడ్జ్ ఐటి కంపెనీ హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఫ్యామిలీ డే నిర్వహించింది. ఈ ఫంక్షన్‌లో ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఉత్సాహంగా గడిపారు.

సంప్రదాయ నృత్యం

సంప్రదాయ నృత్యం

బ్రాడ్‌రిడ్జ్ ఐటి కంపెనీ హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఫ్యామిలీ డే నిర్వహించింది. ఈ ఫంక్షన్‌లో సంప్రదాయ నృత్యంతో అలరించిన వైనం.

డ్యాన్స్ జోరు

డ్యాన్స్ జోరు

బ్రాడ్‌రిడ్జ్ ఐటి కంపెనీ హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఫ్యామిలీ డే నిర్వహించింది. ఈ ఫంక్షన్‌లో డ్యాన్స్ చేస్తున్న దృశ్యం.

చిన్నారుల హంగామా

చిన్నారుల హంగామా

బ్రాడ్‌రిడ్జ్ ఐటి కంపెనీ హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఫ్యామిలీ డే నిర్వహించింది. ఈ ఫంక్షన్‌లో డ్యాన్స్ చేస్తున్న చిన్నారులు.

హాజరైన కుటుంబ సభ్యులు

హాజరైన కుటుంబ సభ్యులు

బ్రాడ్‌రిడ్జ్ ఐటి కంపెనీ హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఫ్యామిలీ డే నిర్వహించింది. ఈ ఫంక్షన్‌లో పాల్గొన్న ఉద్యోగుల కుటుంబ సభ్యులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+