వీడియో ప్రొడ్యూసర్స్‌కు సదవకాశం, వెంటనే అప్లై చేయండి

బహు భాషల్లో వెలువడుతున్న ఒన్ ఇండియా పోర్టల్ తన కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. ఒన్ ఇండియా విశేషమైన ప్రజాదరణను పొందింది.

బహు భాషల్లో వెలువడుతున్న ఒన్ ఇండియా పోర్టల్ తన కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. ఒన్ ఇండియా విశేషమైన ప్రజాదరణను పొందింది. డిజిటిల్ మీడియాలో తనకు తానే సాటి అంటూ దూసుకుపోతున్న ఒన్ ఇండియా వీడియో మేకింగ్‌లో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.

ఒన్ ఇండియా తెలుగు పాఠకుల అవసరాలను తీరుస్తూ, అత్యంత వేగంగా వార్తలను అందిస్తున్న విషయం తెలిసిందే. విశ్వసనీయతకు పెట్టింది పేరుగా మారిన ఒన్ ఇండియా తెలుగులో పనిచేయడానికి సిబ్బంది అవసరం ఏర్పడింది.

Chance to video producers in oneindia Telugu

వీడియో ప్రొడ్యూసర్స్‌గా పనిచేయడానికి అభ్యర్థులు సాధ్యమైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదే విధంగా వీడియోలను అప్‌లోడ్ చేయడానికి సాంకేతిక నిపుణులు కూడా కావాలి. వాయిస్ ఓవరు ఇస్తూ వీడియో ప్రొడ్యూసర్స్‌గా అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.

మీరు తప్పనిసరిగా బెంగళూరులో పనిచేయడానికి సిద్ధపడి ఉండాలి. తగిన వేతనం పొందుతూ సంతృప్తికరంగా పనిచేయడానికి ఇదే అవకాశం. అభ్యర్థులు ఈ కింది ఈ మెయిల్‌కు తమ దరఖాస్తులతో పాటు బయో డేటాను పంపించగలరు.

[email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+