20 లక్షల ఉద్యోగాలు ఎలా ఇస్తామంటే, చంద్రబాబు హామీ
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం ముగిసింది. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఐదు సంవత్సరాల్లో 20 లక్షలు ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చంద్రబాబు నాయుడు అన్నారు. ఐటీ, పర్యాటక, వర్చువల్ వర్కింగ్ పాలసీలు తీసుకొస్తామని సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు.
ఉద్యోగం చేయడం కాదు, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మనం ఎదగాలని, అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతి, రాజమహేంద్రవరం, అనంతపురం, గుంటూరు లేదా విజయవాడలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లు వస్తాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కృష్ణాజిల్లాలో రాయలసీమకు ఇవ్వచ్చు అని ఎన్టీఆర్ చెప్పారని, అది చేసి చూపించింది తెలుగుదేశం పార్టీ అని సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు.

రాయలసీమ ఫుడ్ హార్టికల్చర్ హబ్ గా మారుతుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆధునిక టెక్నాలజీని ప్రజలకు మరింత చేరువ చేస్తామని, పరిశ్రమల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి శక్తి వంచన లేకుండా పని చేస్తున్నామని, కొత్త పరిశ్రమలను రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నామని, వారికి అన్ని సదుపాయాలు కల్పించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు.
ఏపీ ఇన్నోవేషన్ హబ్ గా మారాలని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో యువతకు ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా మా ప్రభుత్వం పని చేస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కొత్త పరిశ్రమలు మన రాష్ట్రంలో ఏర్పాటు అయితే యువతకు ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని, కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకురావడానికి అందరూ కలిసికట్టుగా పని చేస్తున్నామని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. త్వరలో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు వస్తాయని, యువతకు ఎక్కువ ఉద్యోగాలు వస్తాయని సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు.
-
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
మోహన్ బాబు 'పద్మశ్రీ' వెనక్కు..తెర వెనుక, అనూహ్య పరిణామాలు..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications