కళాశాల వార్షికోత్సవం: విద్యార్థినుల సందడి (పిక్చర్స్)

హైదరాబాద్: నగరంలోని బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల వార్షికోత్సవంలో ఆనందం వెల్లివిరిసింది. మంగళవారం జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో విద్యార్థినులు ఆట, పాటలతో అలరించారు. మరికొందరు విద్యార్థుల నాటికల ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థినులు సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్య ప్రత్యేక కార్యదర్శి ఆర్ఎం దోబ్రియాల్ హాజరయ్యారు.

అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థినులకు బహుమతులను అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ సిస్టర్ ఆల్ఫాన్సా వటోలి, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

అలరించిన నాటిక ప్రదర్శన

అలరించిన నాటిక ప్రదర్శన

హైదరాబాద్ నగరంలోని బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల వార్షికోత్సవంలో ఆనందం వెల్లివిరిసింది.

వినూత్న వస్త్రధారణలో..

వినూత్న వస్త్రధారణలో..

హైదరాబాద్ నగరంలోని బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల వార్షికోత్సవంలో ఆనందం వెల్లివిరిసింది. మంగళవారం జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో విద్యార్థినులు ఆట, పాటలతో అలరించారు.

విద్యార్థినుల నాటిక

విద్యార్థినుల నాటిక

మంగళవారం జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో విద్యార్థినులు ఆట, పాటలతో అలరించారు. మరికొందరు విద్యార్థుల నాటికల ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.

అలరించిన ప్రదర్శన

అలరించిన ప్రదర్శన

హైదరాబాద్ నగరంలోని బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల వార్షికోత్సవంలో ఆనందం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థినులు సందడి చేశారు.

విద్యార్థినుల నాటిక

విద్యార్థినుల నాటిక

మంగళవారం జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో విద్యార్థినులు ఆట, పాటలతో అలరించారు. మరికొందరు విద్యార్థుల నాటికల ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.

ప్రదర్శనలిచ్చిన విద్యార్థినులు

ప్రదర్శనలిచ్చిన విద్యార్థినులు

హైదరాబాద్ నగరంలోని బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల వార్షికోత్సవంలో ఆనందం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థినులు సందడి చేశారు.

కళాశాల విద్యార్థినులు

కళాశాల విద్యార్థినులు

హైదరాబాద్ నగరంలోని బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల వార్షికోత్సవంలో ఆనందం వెల్లివిరిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్య ప్రత్యేక కార్యదర్శి ఆర్ఎం దోబ్రియాల్ హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+