వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీమాంధ్ర కాంగ్రెస్ లిస్ట్ ఇదే! బొత్స ఫ్యామిలీకి 5 టిక్కెట్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Congress list: Botsa kin get 5 tickets
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ సీమాంధ్రలో 139 అసెంబ్లీ, 20 లోకసభ అభ్యర్థుల లిస్ట్‌ను ఆదివారం రాత్రి విడుదల చేసింది. ఈ లిస్టులో పిసిసి మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ కుటుంబం ఐదు సీట్లు దక్కించుకుంది. బొత్సతో పాటు ఆయన భార్య బొత్స ఝాన్సీకి, మరో ముగ్గురు బంధువులకు టిక్కెట్లు లభించాయి. చాలామంది నేతలు ఇతర పార్టీలలోకి వెళ్లడంతో కొత్త ముఖాలకు చోటు కల్పించారు.

కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ శనివారం సాయంత్రమే జాబితాను ఖరారు చేసినా, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ అనుమతి లభించకపోవడంతో జాబితా విడుదలకు మరో 24 గంటలు ఆలస్యమైంది. ఎన్నికల పర్యటనలో ఉన్న రాహుల్ తిరిగి వచ్చి శనివారం సాయంత్రం జాబితాను పరిశీలించిన తర్వాత 20 లోకసభ స్థానాలకు, 139 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను విడుదల చేశారు. అయితే ప్రకటించిన అసెంబ్లీ స్థానాల్లో మైలవరం, విజయవాడ(పశ్చిమ) అభ్యర్థులను మార్చే అవకాశాలున్నాయట.

విజయవాడ(పశ్చిమ) అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస రావు పార్టీ మారే అవకాశాలున్నాయని సమాచారంరావడంతో ఆయన పేరునూ తొలగించాలని నిర్ణయించినట్లు తెలిసింది.

ఇక పెండింగ్‌లో ఉన్న కడప, చిత్తూరు, అనంతపురం, విశాఖపట్టణం, మచిలీపట్టణం లోకసభ స్థానాల్లోను అభ్యర్థులు ఖరారైన తర్వాత వారితో సంప్రదించి ఆయా నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేల జాబితాలనూ ఖరారు చేస్తారు. మచిలీపట్టణానికి సంబంధించి మాజీ ఎంపీ బాడుగ రామకృష్ణతో సంప్రదింపులు జరుపుతున్నారు. మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరుతుండటంతో ఆయన్ను కడప లోకసభ బరిలో నిలపాలని భావిస్తున్నారు.

లోకసభ అభ్యర్థులు

1) అరకు(ఎస్టీ) - కిషోర్ చంద్రదేవ్
2) శ్రీకాకుళం - కిల్లి కృపారాణి
3) విజయనగరం - బొత్స ఝాన్సీ
4) అనకాపల్లి - తోట విజయలక్ష్మి
5) కాకినాడ - ఎంఎం పల్లం రాజు
6) అమలాపురం(ఎస్సీ) - బుచ్చి మహేశ్వరరావు
7) రాజమండ్రి - కందుల లక్ష్మీదుర్గేశ్ ప్రసాద్
8) నరసాపురం - కనుమూరి బాపిరాజు
9) ఏలూరు- ముసునూరి నాగేశ్వర రావు
10) విజయవాడ - అవినాశ్ దేవినేని
11) గుంటూరు - షేక్ అబ్దుల్ వహీద్
12) నర్సరావుపేట - కాసు వెంకట కృష్ణారెడ్డి
13) బాపట్ల(ఎస్సీ) - పనబాక లక్ష్మి
14) ఒంగోలు - దర్శి పవన్ కుమార్
15) నంద్యాల - బివై రామయ్య
16) కర్నూలు - కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి
17) హిందుపూర్ - జి చినవెంకటరాముడు
18) నెల్లూరు - వాకాటి నారాయణ రెడ్డి
19) తిరుపతి(ఎస్సీ) - చింతా మోహన్
20) రాజంపేట - ఎ సాయిప్రతాప్

ఎమ్మెల్యే అభ్యర్థులు

1) ఇచ్ఛాపురం - నరేశ్ కుమార్ అగర్వాలా
2) పలాస - వంకా నాగేశ్వర రావు
3) టెక్కలి - డా కె రామ్మోహన రావు
4) పాతపట్నం - పాలవలస కరుణాకర్ రావు
5) శ్రీకాకుళం - చౌదరి సతీష్
6) ఆమదాలవలస - బొడ్డేపల్లి సత్యవతి
7) ఎచ్చెర్ల - రవికిరణ్ కిలారి
8) నరసన్నపేట - డోల జగన్మోహన్ రావు
9) రాజాం(ఎస్సీ) - కోండ్రు మురళి
10) పాలకొండ(ఎస్టీ) - నిమ్మక్క సుగ్రీవులు
11) కురుపాం(ఎస్టీ) - ఇంద్రసేన వర్ధన్
12) సాలూరు(ఎస్టీ) - హెచ్‌జిబి ఆంధ్రబాబ
13) బొబ్బిలి - ఎస్ చినఅప్పలనాయుడు
14) చీపురుపల్లి - బొత్స సత్యనారాయణ
15) గజపతి నగరం - బొత్స అప్పలనర్సయ్య
16) నెల్లిమెర్ల - బి అప్పలనాయుడు
17) విజయనగరం - ఎడ్ల రమణమూర్తి
18) శృంగవరపు కోట - ఇందుకూరి రఘురాజు
19) భీమిలి - చెన్నా దాస్
20) విశాఖ తూర్పు - దొడ్డి ప్రభ
21) విశాఖ దక్షిణం- ద్రోణంరాజు శ్రీనివాస్
22) విశాఖ ఉత్తరం- భారతి వెంకటేశ్వరి
23) విశాఖ పశ్చిమ-పేడాడ రమణికుమారి
24) చోడవరం - కిల్లి శంకర రావు
25) మాడుగుల - కొరస నారాయణమూర్తి
26) అరకు(ఎస్టీ) - మట్టం మల్లేశ్వర్ పడాల
27) పాడేరు(ఎస్టీ) - పి బాలరాజు
28) అనకాపల్లి - దంతులూరి దిలీప్‌కుమార్
29) పెందుర్తి - ముమ్మన దేముడు
30) తుని - సిహెచ్ పాండురంగారావు
31) ప్రత్తిపాడు - పూర్ణచంద్రప్రసాద్
32) అనపర్తి - ఎ ముక్తేశ్వరరావు
33) రామచంద్రాపురం - గుత్తుల సూర్యనారాయణ బాబు
34) ముమ్మిడివరం - గంగిరెడ్డి త్రినాథ్
35) అమలాపురం(ఎస్సీ) - జంగా గౌతమ్
36) రాజోలు(ఎస్సీ) - సరెల్ల విజయ ప్రసాద్
37) గన్నవరం(ఎస్సీ) - పాముల రాజేశ్వరీ దేవి
38) కొత్తపేట - ఆకుల రామకృష్ణ
39) మండపేట - కామన ప్రభాకర్ రావు
40) రాజానగరం - అంకం నాగేశ్వరరావు
41) రాజమండ్రి రూరల్ - రాయుడు రాజవల్లి
42) జగ్గంపేట - తోట సూర్యనారాయణ మూర్తి
43) రంపచోడవరం(ఎస్టీ) - కెవివి సత్యనారాయణ రెడ్డి
44) నిడదవోలు - కనిశెట్టి సత్తిబాబు
45) ఆచంట - ఇందుగుపల్లి రామానుజరావు
46) పాలకొల్లు - కె బాలనాగేశ్వరరావు
47) నరసాపురం -కె నాగతులసీరావు
48) భీమవరం - వై రాము
49) ఉండి - గాదిరాజు లచ్చిరాజు
50) తాడేపల్లిగూడెం - దేవతి పద్మావతి
51) దెందులూరు - మాగంటి వీరేంద్రప్రసాద్
52) ఏలూరు - డా ఎ వెంకట పద్మరాజు
53) గోపాలపురం(ఎస్సీ) - కంతవల్లి కృష్ణవేణి
54) పోలవరం(ఎస్టీ) - కంగల పోసిరత్నం
55) తిరువూరు(ఎస్సీ) - రాజీవ్ రత్నప్రసాద్
56) నూజివీడు - చినరరామకోటయ్య
57) గుడివాడ - అట్లూరి సుబ్బారావు
58) పామర్రు(ఎస్సీ) - డివై దాస్
59) విజయవాడ వెస్ట్-వెల్లంపల్లి శ్రీను(మారే అవకాశం)
60) విజయవాడ(సెంట్రల్) - మల్లాది విష్ణువర్ధన్ రావు
61) విజయవాడ(ఈస్ట్) - దేవినేని రాజశేఖర్
62) మైలవరం - అప్పసాని సందీప్(మారే అవకాశం)
63) నందిగామ(ఎస్సీ)- బోడపాడి బాబూరావు
64) జగ్గయ్యపేట - వేముల నాగేశ్వరరావు
65) పెదకూరపాడు - పాకాల సూరిబాబు
66) తాడికొండ(ఎస్సీ) - డా చల్లగాలి కిషోర్
67) మంగళగిరి - కాండ్రు కమల
68) పొన్నూరు - తేళ్ల వెంకటేశ్ యాదవ్
69) వేమూరు(ఎస్సీ) - రేవెండ్ల భరత్ బాబు
70) రేపల్లి - మోపిదేవి శ్రీనివాసరావు
71)తె నాలి - నాదెండ్ల మనోహర్
72) బాపట్ల - సిహెచ్ నారాయణ రెడ్డి
73) ప్రత్తిపాడు(ఎస్సీ) - కొరివి వినయ్ కుమార్
74) గుంటూరు(వెస్ట్) - కన్నా లక్ష్మీనారాయణ
75) గుంటూరు(ఈస్ట్) - ఎస్ కె మస్తాన్ వలీ
76) చిలకలూరిపేట - డా ఎం హనుమంతరావు
77) నర్సరావు పేట - కాసు మహేశ్ రెడ్డి
78) సత్తెనపల్లి - ఎర్రం వెంకటేశ్వర్ రెడ్డి
79) వినుకొండ - మక్కెన మల్లికార్జున రావు
80) గురజాల - ఆనం సంజీవ్ రెడ్డి
81) మాచెర్ల - రామిశెట్టి నరేంద్రబాబు
82) దర్శి - కోట పోతుల జ్వాలారావు
83) పరుచూరు - మోదుగుల కృష్ణారెడ్డి
84) అద్దంకి - గాలం లక్ష్మీయాదవ్
85) చీరాల - మెండు నిశాంత్
86) సంతనూతలపాడు(ఎస్సీ) - నూతల తిరుమలరావు
87) ఒంగోలు - ఎద్దు శశికాంత్ భూషణ్
88) కందుకూరు - ఆర్ వెంకటరావుయాదవ్
89 )కొండపి(ఎస్సీ) - జి రాజ్‌విమల్
90) మార్కాపురం - డా.ఏలూరి రామచంద్రారెడ్డి
91) గిద్దలూరు - కందుల గౌతం రెడ్డి
92) కనిగిరి - ముక్కు ఉగ్రనరసింహా రెడ్డి
93) కోవూరు - జి వెంకటరమణ
94) నెల్లూరు సిటీ - ఎసి సుబ్బారెడ్డి
95) నెల్లూరు రూరల్ - ఆనం విజయకుమార్ రెడ్డి
96) సర్వేపల్లి - డా కె పట్టాభిరామయ్య
97) గూడూరు(ఎస్సీ) - పనబాక కృష్ణయ్య
98) సూళ్లూరుపేట(ఎస్సీ)-ఎస్‌సిడి మధుసూదన్
99) వెంకటగిరి - నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి
100) బద్వేలు(ఎస్సీ) - జె కమల్ ప్రభాష్
101) రాజంపేట - గాజుల భాస్కర్
102) కడప - మహ్మద్ అష్రఫ్
103) రాయచోటి - షేక్ ఫజల్ ఐలయ్య
104 )పులివెందుల - రాజ్‌గోపాల్ రెడ్డి
105) ఆళ్లగడ్డ - టి.ఎ.నర్సింహారావు
106) శ్రీశైలం - షబానా
107) నందికొట్కూరు(ఎస్సీ) - చెరుకూరి అశోక రత్నం
108) కర్నూల్ - అహ్మద్ అలీఖాన్
109) నంద్యాల - డా. జూపల్లి రాకేశ్ రెడ్డి
110) బనగానపల్లి - పేర రామసుబ్బారెడ్డి
111) డోన్ - ఎల్ లక్ష్మీరెడ్డి
112) పత్తికొండ - కె.లక్ష్మీనారాయణ రెడ్డి
113) కొడుమూరు(ఎస్సీ) - పి మురళీ కృష్ణ
114) ఆదోని - మణియార్ యూనస్
115) ఆలూరు - కోట్ల సుజాతమ్మ
116) రాయదుర్గ్ - ఎంబి చిన్నప్పయ్య
117) గుంతకల్ - కావలి ప్రభాకర్
118) తాడిపత్రి - ఎ విశ్వనాథ్ రెడ్డి
119) సింగనమల(ఎస్సీ) - డా. శైలజానాథ్
120) అనంతపూర్ అర్బన్ - డా వి గోవర్థన్‌రెడ్డి
121) కల్యాణదుర్గం - దేవేంద్రప్ప
122) రాప్తాడు - ఎం రమణారెడ్డి
123) మడకశిర(ఎస్సీ) - కె సుధాకర్
124) హిందుపూర్ - ఎంహెచ్ ఎనయతుల్లా
125) పెనుకొండ - డా ఎన్ రఘువీరారెడ్డి
126) పుట్టపర్తి - సామకోటి ఆదినారాయణ
127) కదిరి - డా శ్రీరాములు నాయక్
128) తంబాలపల్లి - ఎం ఎన్ చంద్రశేఖర్ రెడ్డి
129) పీలేరు - డా డి షానవాజ్ అలీఖాన్
130) మదనపల్లి -షాజహాన్ బాషా
131) పుంగనూరు -ఎస్ కె వెంకటరమణారెడ్డి
132) చంద్రగిరి - కె వేణుగోపాల్ రెడ్డి
133) సత్యవీడు(ఎస్సీ) - పి.చంద్రశేఖర్
134) నగరి - విఎస్ఎస్ ఇందిర
135) గంగాధర నెల్లూరు(ఎస్సీ)-డా నర్సింహులు
136) చిత్తూరు - జి రమణమూర్తి
137) పూతలపట్టు(ఎస్సీ) - ఎం అశోక్‌రాజా
138) పలమనేరు - టి పార్థసారథిరెడ్డి
139) కుప్పం - కె శ్రీనివాసులు

English summary
The AICC on Sunday night announce its candidates for 139 Assembly and 20 Lok Sabha seats for Seemandhra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X