చంద్రబాబును దిష్టిబొమ్మలా తలబెడతారు: నారాయణ
చంద్రబాబును దిష్టిబొమ్మలా తలబెడతారు: నారాయణ
విజయవాడ: అమరావతిలో కొత్త కాపురం పెట్టి.. కుటుంబాన్ని రోడ్డున పడేస్తే.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును.. ప్రజలు దిష్టిబొమ్మను తగలపెట్టినట్టు తగలపెడతారని సిపిఐ నారాయణ తీవ్ర విమర్శ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గుంటూరులో మీడియాతో మాట్లాడిన నారాయణ నోట్ల రద్దు పై ప్రజాసామ్యంలో పార్లమెంట్ కేబినేట్ లో చర్చించుకుండా ఏక పక్షంగా నిర్ణయం తీసుకున్నారుని విమర్శించారు. రూ.10.లక్షల రూపాయల విలువ చేసే కోటు వేసుకునే ప్రధాని మోడీకి మున్సిపల్ కార్మికుల బాధలు, కష్టాలు, తెలియని ఆయన ఏద్దేవా చేసారు.












Click it and Unblock the Notifications