డీసీఐఎల్‌లో 60 పోస్టులు: అప్లై చేయండి

హైదరాబాద్: డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(డీసీఐఎల్) తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 60 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్నవారు ఈ విభాగాల్లో డ్రెడ్జ్ కేడెట్స్ , ట్రయినీ మెరైన్ ఇంజనీర్, ట్రయినీ ఎలక్ట్రికల్ ఆఫీసర్, NCV(ట్రయినీలు) ఆన్‌లైన్‌ ద్వారా జులై 01, 2018 లోపు దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా

పోస్టుల సంఖ్య: 60

పోస్టు పేరు: డ్రెడ్జ్ కేడెట్స్ , ట్రయినీ మెరైన్ ఇంజనీర్, ట్రయినీ ఎలక్ట్రికల్ ఆఫీసర్, NCV (ట్రయినీలు)

జాబ్ లొకేషన్: విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్

చివరి తేదీ: జులై 1, 2018

 DCIL recruitment 2018 apply for 60 Various Vacancies

ఖాళీల సంఖ్య:

డ్రెడ్జ్ కేడెట్స్ -15

ట్రయినీ మెరైన్ ఇంజనీర్ -15

ట్రయినీ ఎలక్ట్రికల్ ఆఫీసర్ -15

NCV (ట్రయినీలు) -15

విద్యార్హతలు:
Diploma in Nautical Science (DNS) from Institutes approved by D.G. Shipping.

డ్రెడ్జ్ కేడెట్స్ : DG షిప్పింగ్ గుర్తింపు పొందిన సంస్థ నుంచి నాటికల్ సైన్స్‌(DNS)లో డిప్లొమా చేసి ఉండాలి

ట్రయినీ మెరైన్ ఇంజనీర్: DG షిప్పింగ్ గుర్తింపు పొందిన సంస్థ/ IMU అఫిలియేటెడ్ కాలేజీల నుంచి మెరైన్ ఇంజనీరింగ్ లో డిగ్రీ చేసి ఉండాలి

ట్రయినీ ఎలక్ట్రికల్ ఆఫీసర్: కేంద్రం/రాష్ట్రం/AICTE గుర్తింపు ఉండే సంస్థ నుండి EEE & టెలీకమ్యూనికేషన్/కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేక EIEలో డిగ్రీ చేసి ఉండాలి

NCV (ట్రయినీలు): Xth Class Pass from recognized Education Board and Pre-Sea G.P Rating Course and passed the Exit Examination approved by D.G Shipping with minimum 60% aggregate marks.

వయో పరిమితి:

ట్రయినీ ఎలక్ట్రికల్ ఆఫీసర్: 18 నుండి 30 సంవత్సరాల లోపు

NCV (ట్రయినీలు): 18 నుండి 25 సంవత్సరాల లోపు

డ్రెడ్జ్ కేడెట్స్/ట్రయినీ మెరైన్ ఇంజనీర్: DCILరూల్స్ మేరకు

జీతం వివరాలు:

డ్రెడ్జ్ కేడెట్స్: నెలకు రూ. 15000/-

ట్రయినీ మెరైన్ ఇంజనీర్/ట్రయినీ ఎలక్ట్రికల్ ఆఫీసర్: నెలకు రూ. 25000/-

NCV (ట్రయినీలు): నెలకు రూ. 10000/-

ఫీజు వివరాలు:
->SC/ST/PWD/Ex-Servicemen : ఫీజు లేదు
->ఇతరులకు : రూ. 1000/-

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

ముఖ్య తేదీలు:
దరఖాస్తు సమర్పణ ప్రారంభం: జూన్ 16, 2018
దరఖాస్తు సమర్పణ చివరితేదీ: జులై 1, 2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+