హైలైఫ్‌: సినీ నటి దీక్ష కనువిందు, ఫోజులు (పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మాదాపూర్‌‌లో గల హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన హై లైఫ్ లగ్జరీ ప్రదర్సనలో సినీ నటి దీక్షాపంత్ సందడి చేసింది.

సంప్రదాయ, ఆధునిక, సరికొత్త సొబగుల దుస్తులు, లైఫ్ స్టయిల్ యాక్సెసరీస్ ఉత్పత్తులకు హై లైఫ్ లగ్జరీ ఎగ్జిబిషన్ వేదికగా నిలిచింది. ఈ హై లైఫ్ ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టయిల్ లగ్జరీ మూడు రోజుల ప్రదర్శన.

దీనిని టాలీవుడ్ సినీ నటి దీక్షాపంత్, సిటీ సోషలైట్ బినా మొహతా, అసోచాం లేడీస్ లీగ్ చైర్మన్ సీమా కుమార్‌లు గురువారం ప్రారంభించారు.

హై లైఫ్

హై లైఫ్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మాదాపూర్‌‌లో గల హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన హై లైఫ్ లగ్జరీ ప్రదర్సనలో సినీ నటి దీక్షాపంత్ సందడి చేసింది.

ఈ సందర్భంగా సినీ నటి దీక్షతో పాటు సోషలైట్ అనన్య సిమాల్, కిరణ్ డెంబ్లీ, జుంబా ఫిట్‌నెస్ ట్రయినర్ విజయా, పలువురు వ్యాపారవేత్తలు కలివిడిగా తిరుగుతూ సందడి చేశారు.

 హై లైఫ్

హై లైఫ్

నిర్వాహకులు డామినిక్ మాట్లాడుతూ.. ఈ నెల 5వ తేదీ వరకు ఈ ప్రదర్శన ఉంటుందని చెప్పారు. ఇందులో దేశంలోని పలువురు డిజైనర్లు రూపొందించిన విభిన్న రకాల డిజైన్ల శారీస్, ఆభరణాలు, హెయిర్, ఫూట్ వేర్, కిడ్స్, హోమ్ డెకార్స్, ఫర్నిచర్స్, పెయింట్స్ వంటివి వేలాది రకాల ఉత్పత్తులు ఉంటాయని తెలిపారు.

 హై లైఫ్

హై లైఫ్

గతంలో నిర్వహించిన తమ ప్రదర్శనకు సిటీ ఫ్యాషన్ ప్రియుల నుండి మంచి స్పందన లభించిందని నిర్వాహకులు డామినిక్ మాట్లాడుతూ చెప్పారు.

హై లైఫ్

హై లైఫ్

దీనిని నగరంలో మూడో ఎడిషన్‌గా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు డామినిక్ తెలిపారు. అంతర్జాతీయ ఫ్యాషన్, దుస్తులు, ఉత్పత్తులకు వన్ స్టాప్ డిస్టినేషన్‌గా హైలైఫ్ నిలిస్తోందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+