నైట్‌క్లబ్స్: డిజెతో మాజీ మిస్ జంపింగ్‌జపాంగ్!(పిక్చర్స్)
హైదరాబాద్: దేశ విదేశాల్లో అనేక ప్రదర్శలు ఇచ్చిన డిజె పీయూష్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజాలో ఉన్న మూవీడా పబ్‌లో ప్రతి శనివారం తన డిజె మిక్స్‌తో అలరించనున్నారు.
శనివారం మూవీడాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మిస్ ఇండియా ఇంటర్నేషనల్ రీట్ సాహూతో కలిసి పీయూష్ మాట్లాడారు.
తాను డిజెగా పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నానని తెలిపారు. హైదరాబాదులోని పలు పార్టీ లవర్స్ కోసం ప్రత్యేకంగా మ్యూజిక్ మిక్స్ తయారు చేసి క్లబ్ నైట్స్ పేరుతో అందించనున్నట్లు చెప్పారు.

పీయూష్ 1
దేశ విదేశాల్లో అనేక ప్రదర్శలు ఇచ్చిన డిజె పీయూష్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజాలో ఉన్న మూవీడా పబ్‌లో ప్రతి శనివారం తన డిజె మిక్స్‌తో అలరించనున్నారు.

పీయూష్ 2
శనివారం మూవీడాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మిస్ ఇండియా ఇంటర్నేషనల్ రీట్ సాహూతో కలిసి పీయూష్ మాట్లాడారు.

పీయూష్ 3
తాను డిజెగా పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నానని తెలిపారు. హైదరాబాదులోని పలు పార్టీ లవర్స్ కోసం ప్రత్యేకంగా మ్యూజిక్ మిక్స్ తయారు చేసి క్లబ్ నైట్స్ పేరుతో అందించనున్నట్లు చెప్పారు.

పీయూష్ 4
రీట్ సాహూ మాట్లాడుతూ.. బాలీవుడ్ మసాలా సంగీతానికి హిప్ హాప్ సంగీతాన్ని మిక్స్ చేసి శ్రోతలను ఉర్రూతలూగించి డిజె పీయూష్ మూవీడాతో భాగస్వామి కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

పీయూష్ 5
ఈ సందర్భంగా డిజె పీయూష్ డాట్ కామ్ పేరుతో వెబ్‌సైట్‌ను, డిజె మీయూష్ మ్యూజిక్ ఆల్బంను విడుదల చేశారు. పలు సూపర్ హిట్ పాటల రీమిక్స్‌ను వినిపించారు.

Click it and Unblock the Notifications