మే 17వ తేదీన ఎంసెట్: జూన్ 2న ఎడ్‌సెట్

వే 17వ జరిగే ఎంసెట్‌కు ఫిబ్రవరి 10వ తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుంది. జూన్ 2వ తేదీన ఫలితాలు ప్రకటిస్తారు. పీఈసెట్ మే 5వ తేదీన జరుగుతుంది. ఈసెట్ మే 10వ తేదీన జరుగుతుంది.
షాలిసెట్ మే 21వ తేదీన జరుగుతుంది. ఐసెట్ మే 25వ తేదీన జరుగుతుంది. ఎడ్‌సెట్ జూన్ 2వ తేదీన జరుగుతుంది. లాసెట్ జూన్ 8వ తేదీన జరుగుతుంది. పిజీ ఈసెట్ జూన్ 25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జరుగుతుంది.
కాగా, ఎన్నికల షెడ్యూల్ విడుదల అయితే పరీక్షల్లో మార్పులు ఉంటాయని వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. సార్వత్రిక ఎన్నికలు వచ్చే ఏడాది మేలో జరిగే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications