పిఠాపురం ఎమ్మెల్యే తాలుకా - హీరోయిన్

ఏపీలో ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు వెలువడుతున్న ఫలితాల్లో కూటమి నేతలు స్పష్టమైన అధిక్యంలో నిలిచారు. అధికార వైసీపీకి చెందిన మంత్రులు, కీలక నేతలు ఓటమి అంచున నిలిచారు. కూటమి విజయంలో జనసేన పార్టీ కీలక పాత్ర పోషించింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి భారీ అధిక్యంలో నిలిచారు. ఆయన ప్రస్తుతం 20 వేలకు పైన మెజార్టీతో కొనసాగుతున్నారు.

heroine poonam kaur react on Pawan Kalyan wins

ఇదిలా ఉంటే తాజాగా హీరోయిన్ మాధవి లత గెలుపుపై తనదైనశైలిలో స్పందించారు. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలుకా అనే నెంబర్ ప్లేట్ షేర్ చేసింది. పవన్‌కు మద్దతుగా మాధవి లత ట్వీట్ చేయడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+