ఏపీలో రెండురోజుల్లో భారీ వర్షాలు, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తం..
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి మూలంగా వచ్చే రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో భారీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కృష్ణా జిల్లాలోని అన్ని మండలాల్లో లోతట్టు గ్రామాల ప్రజలను జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసిందని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని వివరించారు.

అన్ని డివిజనల్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అధికారులకు సహకరించాలని కలెక్టర్ సూచించారు. కృష్ణా జిల్లాలోని ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్లను ఇచ్చారు. బందరు కలెక్టరేట్: 08672-252572, విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం: 0866 - 2474805, సబ్ కలెక్టర్ ఆఫీస్ విజయవాడ: 0866-2574454, సబ్ కలెక్టర్ ఆఫీస్ నూజివీడు 08656- 232717, రెవిన్యూ డివిజనల్ ఆఫీస్ బందర్ ఫోన్ నెంబర్: 08672-252486, రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ గుడివాడ ఫోన్ నంబర్: 08674 - 243697 కంట్రోల్ రూమ్ నంబర్లకు ప్రజలు ఫోన్ చేయాలని కలెక్టర్ సూచించారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications