హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెటా: ‘క్యూటెస్ట్ రెస్క్యూడ్ క్యాట్ ఎలైవ్’ లూసీ(ఫొటో)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అంతర్జాతీయ హోంలెస్ యనిమల్స్ డే(ఆగస్టు 16)ను పురస్కరించుకుని నగరంలో పెటా ఆధ్వర్యంలో ‘క్యూటెస్ట్ రెస్క్యూడ్ క్యాట్ ఎలైవ్' పేరిట నిర్వహించిన పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన లూసీ(పిల్లీ) తొలి రన్నరప్‌గా నిలిచింది. లూసీ యజమాని నగరానికి చెందిన నేహా కిరణ్.

ఫైనల్‌కు చేరిన పదింటిలో లూసీ ఈ విజయం సాధించింది. కాగా, ‘ముఛ్చీ' ఈ పోటీల్లో విజయం సాధించి తొలి బహుమతి పొందింది. దీని యజమాని భోపాల్ నగరానికి చెందిన సమియా అహ్మద్. ద్వితీయ స్థానంలో మెలోడి నిలిచింది. దీని యజమాని పుణెకు చెందిన తృప్తి ములాజ్కర్. ఈ మేరకు విజేతల వివరాలను పెటా తెలిపింది.

Hyderabad cat first runner up in PETA'S 'cutest rescued cat alive' contest

భద్రత లేకుండా వీధుల్లో తిరుగుతున్న జంతువులకు నివాసాన్ని కల్పించడంతో పాటు వాటికి ఆనందాన్ని, ప్రేమను పంచాలని పెటా సిఈఓ పూర్వ జోషిపురా చెప్పారు. ఈ పని చేయడం ద్వారా వచ్చే అనుభూతిని మాటల్లో చెప్పలేమని చెప్పారు. గాయాలతో వీధిలో పడివున్న లూసీని దగ్గరకు తీసుకుని దానికి చికిత్స అందించి పెంచిన యజమాని నేహా కిరణ్‌కు అభినందనలు తెలిపారు.

English summary
After hundreds of votes and careful deliberation by judges by People for the Ethical Treatment of Animals (PETA) India, Lucy, whose guardian is Neha Kiron of Hyderabad, has been named the first runner-up in PETA's first 'Cutest Rescued Cat Alive' contest,just in time for International Homeless Animals' Day (August 16).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X