హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎగ్జిబిషన్: బెలూన్లు ఎగరేసిన మంత్రి గంటా(పిక్చర్స్)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: సీతమ్మధార ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో శనివారం రాష్ట్ర స్ధాయి ఇన్‌స్పైర్ సైన్సు ఎగ్జిబిషన్‌ ప్రారంభమైంది. ఈ ఎగ్జిబిషన్‌ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యాశాక మంత్రి గంటా శ్రీనివాస రావు ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించారు.

ఈ ఎగ్జిబిషన్‌లో ఆరు జిల్లాల విద్యార్దులు ప్రదర్శించిన వివిధ ప్రాజెక్టులు అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేశాయి. ఎగ్జిబిషన్ మొత్తం కలియతిరుగుతూ విద్యార్దులు తయారు చేసిన ప్రాజెక్టులను ఆస్తికగా తిలకించారు మంత్రి గంటా.

ఈ ఎగ్జిబిషన్‌లో అంధులు తయారు చేసిన ఓ పరికరం అందరి దృష్టిని ఆకర్శించింది. దీన్ని తయారు చేసింది కూడా ఓ అంధ విద్యార్దే. నరసాపురానికి చెందిన ఆర్. పార్దసారధి రెడ్డి అంధులు కూడా 'స్నేక్ అండ్ లాడర్' పరికరాన్ని ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నాడు.

 రాష్ట్ర స్ధాయి ఇన్‌స్పైర్ సైన్సు ఎగ్జిబిషన్‌ విశేషాలు

సీతమ్మధార ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో శనివారం రాష్ట్ర స్దాయి ఇన్‌స్పైర్ సైన్సు ఎగ్జిబిషన్‌ సైన్సు ప్రదర్శనను లైట్ వెలిగించి ప్రారంభించిన మంత్రి గంటా శ్రీనివాసరావు.

సీతమ్మధార ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో శనివారం రాష్ట్ర స్దాయి ఇన్‌స్పైర్ సైన్సు ఎగ్జిబిషన్‌ సైన్సు ప్రదర్శనలో బెలూన్లు ఎగరేస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు.

 రాష్ట్ర స్ధాయి ఇన్‌స్పైర్ సైన్సు ఎగ్జిబిషన్‌ విశేషాలు

రాష్ట్ర స్ధాయి ఇన్‌స్పైర్ సైన్సు ఎగ్జిబిషన్‌ విశేషాలు

సీతమ్మధార ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో శనివారం రాష్ట్ర స్దాయి ఇన్‌స్పైర్ సైన్సు ఎగ్జిబిషన్‌ సైన్సు ప్రదర్శనను లైట్ వెలిగించి ప్రారంభించిన మంత్రి గంటా శ్రీనివాసరావు.

 రాష్ట్ర స్ధాయి ఇన్‌స్పైర్ సైన్సు ఎగ్జిబిషన్‌ విశేషాలు

రాష్ట్ర స్ధాయి ఇన్‌స్పైర్ సైన్సు ఎగ్జిబిషన్‌ విశేషాలు

సీతమ్మధార ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో శనివారం రాష్ట్ర స్దాయి ఇన్‌స్పైర్ సైన్సు ఎగ్జిబిషన్‌ సైన్సు ప్రదర్శనకు ఉంచిన వివిధ ప్రదర్శనలు.

సీతమ్మధార ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో శనివారం రాష్ట్ర స్దాయి ఇన్‌స్పైర్ సైన్సు ఎగ్జిబిషన్‌ సైన్సు ప్రదర్శనను లైట్ వెలిగించి మాట్లాడుతున్న మంత్రి గంటా శ్రీనివాసరావు.

 రాష్ట్ర స్ధాయి ఇన్‌స్పైర్ సైన్సు ఎగ్జిబిషన్‌ విశేషాలు

రాష్ట్ర స్ధాయి ఇన్‌స్పైర్ సైన్సు ఎగ్జిబిషన్‌ విశేషాలు

సీతమ్మధార ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో శనివారం రాష్ట్ర స్దాయి ఇన్‌స్పైర్ సైన్సు ఎగ్జిబిషన్‌ సైన్సు ప్రదర్శనకు ఉంచిన వివిధ ప్రదర్శనలు.

రాష్ట్ర స్ధాయి ఇన్‌స్పైర్ సైన్సు ఎగ్జిబిషన్‌ విశేషాలు

రాష్ట్ర స్ధాయి ఇన్‌స్పైర్ సైన్సు ఎగ్జిబిషన్‌ విశేషాలు

బస్సులో అగ్నిప్రమాదాలను నివారించే ప్రాజెక్టును తయారుచేసింది టెన్త్ క్లాస్ చదువుతున్న రాజరాజేశ్వరి. బస్సులో సెన్సార్లు, ఎమర్జెన్సీ తలుపులను ఏర్పాటు చేయాలి. మంటలు చెలరేగితే పొగలు వస్తాయి. పొగ సెన్సార్‌ను కాకగానే డ్రయివర్, ప్రయాణికుల దగ్గర ఎర్ర దీపాలు వెలిగి అలారం మోగుతుంది.

 రాష్ట్ర స్ధాయి ఇన్‌స్పైర్ సైన్సు ఎగ్జిబిషన్‌ విశేషాలు

రాష్ట్ర స్ధాయి ఇన్‌స్పైర్ సైన్సు ఎగ్జిబిషన్‌ విశేషాలు

ట్రాఫిక్, పార్కింగ్ సమస్య బాగా పెరిగడంతో, ఈ పార్కింగ్ సమస్యను తీర్చేందుకు ఎనిమిదో తరగతి చదువుతున్న జ్యోత్న ట్రాపిక్ సమస్యకు చక్కని పరిష్కారాన్ని చూపే పరికరం కనుగొంది.

 రాష్ట్ర స్ధాయి ఇన్‌స్పైర్ సైన్సు ఎగ్జిబిషన్‌ విశేషాలు

రాష్ట్ర స్ధాయి ఇన్‌స్పైర్ సైన్సు ఎగ్జిబిషన్‌ విశేషాలు

సీతమ్మధార ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో శనివారం రాష్ట్ర స్దాయి ఇన్‌స్పైర్ సైన్సు ఎగ్జిబిషన్‌ సైన్సు ప్రదర్శనను లైట్ వెలిగించి ప్రారంభించి వైజ్ఞానిక అంశాలను పరిశీలిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు.

సీతమ్మధార ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో శనివారం రాష్ట్ర స్దాయి ఇన్‌స్పైర్ సైన్సు ఎగ్జిబిషన్‌ సైన్సులో భరతనాట్యం చేస్తున్న విద్యార్దినులు.

English summary
The students who show inquisitiveness and spirit of scientific enquiry often land up taking conventional courses and careers, this is an indication of the inability of the teachers in making the students choose a career in scientific research, she said at the inaugural of the three-day State-level INSPIRE Science Exhibition II that got under way here on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X