అమ్మా అంటూ సీఎం జగన్ కేక.. అనిత ట్వీట్.. నోర్మూయ్ అంటూ కౌంటర్
ఏపీ పంచాయతీ ఎన్నికల వేళ అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. టీడీపీ నేత అనిత అయితే సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. సీఎం పదవీపై కూడా ట్వీట్ చేశారు. మరీ మీ రాష్ట్ర శాఖకు అధ్యక్షుడు ఏ సామాజిక వర్గం అని అడిగారు. వైసీపీ/ జగన్‌పై అనిత ట్వీట్ వార్ చేశారు.

అమ్మా అంటూ కేక
సీఎం జగన్‌పై టీడీపీ అనిత ట్వీట్ చేశారు. అమ్మా అంటూ బిగ్గరగా కేక వేశాడని అందులోని సారాంశం. సాక్షి లోగోతో ఉన్న ట్వీట్‌ను అనిత షేర్ చేశారు. దానిపై వెంటనే నెటిజన్లు స్పందించారు. ఒక్కో నెటిజన్.. నోర్మూయ్ అని కామెంట్ చేశారు. పాపిష్టిదానా అంటూ విరుచుకుపడ్డారు. ఓ నెటిజన్ అనితపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీనికి అనిత కౌంటర్ ఇవ్వాల్సి ఉంది.

సీఎం, పీఎం..
మరో ట్వీట్‌లో సీఎం, పీఎం గురించి అనిత రాసుకొచ్చారు. బీసీని పీఎం చేసిన మీరు సీఎం చేయడానికి అడ్డు ఏమిటీ అని రాశారు. సీఎం అభ్యర్థి ఎందుకు.. కనీసం బీసీకి మీ పార్టీ రాష్ట్ర శాఖ బాధ్యతలు అప్పగించారా అని అడిగారు. టీడీపీ అయితే తెలుగు రాష్ట్రాల అధ్యక్ష బాధ్యతలను అప్పగించిందని చెప్పారు. మరీ వైసీపీ ఎందుకు ఆ పనిచేయడం లేదని అనిత అడిగారు. సీఎం/ పీఎం అంటూ హాట్ కామెంట్స్ చేస్తారు.. చేతిలో ఉన్న పార్టీ అధ్యక్ష పదవీని ఎందుకివ్వడం లేదన్నారు.
నోర్మూయ్ అంటూ
వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా అనిత విరుచుకుపడుతూనే ఉన్నారు. తప్పులను ఆమె ఎత్తిచూపుతున్నారు. దీంతో వైసీపీ అనుకూల/ అభిమానులు ఆమెకు కౌంటర్ ఇస్తున్నారు. ప్రతీసారి అనిత ఏదో కామెంట్ చేయడం.. దానికి వైసీపీ కార్యకర్తలు కౌంటర్ ఇవ్వడం జరుగుతూనే ఉంది. ఇవాళ మాత్రం జగన్ గురించి ట్వీట్ చేశారు. దీనికి నెటిజన్ నోర్మూయ్ అంటూ ఘాటుగానే రెచ్చిపోయాడు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications