వచ్చే నెల ఆరంభంలో విజయవాడకు పవన్ కళ్యాణ్, అందుకే

Recommended Video

    వచ్చే నెల ఆరంభంలో విజయవాడకు పవన్ కళ్యాణ్

    అమరావతి: ఆంధ్రప్రదేశ్రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఏపీలో పలు పార్టీలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ప్రత్యేక హోదా కోరుతున్నారు.

    హోదా ఉద్యమంలో భాగంగా ఆయన వచ్చే నెల 4, 5వ తేదీల్లో విజయవాడకు వెళ్లనున్నారు. అక్కడ పార్టీకి చెందిన కీలక నేతలు, కార్యకర్తలతో భేటీ కానున్నారు.

    జనసేన పార్టీని బలోపేతం చేసే అంశంపై కూడా ఆయన నేతలకు దిశానిర్దేశనం చేయనున్నారు. తమ పార్టీ కార్యవర్గం పలు విభాగాలుగా అధ్యక్షుల నియామకం వంటి వాటిపై కీలక చర్చలు జరపనున్నారని తెలుస్తోంది.

    జనసేన అధినేత ఇటీవలే విజయవాడలో వామపక్ష నేతలతో భేటీ అయ్యారు. ప్రత్యేక హోదా, తదుపరి కార్యాచరణపై ఆయన వారితో చర్చించారు. ఇప్పుడు ప్రత్యేక హోదాతో పాటు పార్టీ అంశంపై దృష్టి సారించనున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+