Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జనసేన అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంఛార్జీల నియామకం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంఛార్జీలను నియమించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఉత్తరాంధ్రలో పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణకు ఐదుగురు సభ్యులతో సమన్వయ కమిటీని నియమిస్తూ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు.

ఈ సమన్వయ కమిటీలో టి శివశంకర్, మేడా గురుదత్, సుజాత పండా, బొమ్మిడి నాయకర్, వై శ్రీనివాస్ సభ్యులుగా ఉంటారు. శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖపట్నం రూరల్ ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాలను ఈ కమిటీ సమన్వయం చేస్తుంది. రాష్ట్రంలోని పలు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ ఇంచార్జులను నియమించారు.

Janasena Party Appointed In-Charges For assembly and parliament Constituencies

విశాఖపట్నం జిల్లా:

విశాఖపట్నం పార్లమెంట్ ఇంచార్జ్ - వి.వి.లక్ష్మీనారాయణ

విశాఖపట్నం నార్త్ - పి.ఉషాకిరణ్

గాజువాక - కోన తాతారావు

భీమిలి - పంచకర్ల సందీప్

అనకాపల్లి అసెంబ్లీ - పరుచూరి భాస్కర రావు

ఎలమంచిలి - సుందరపు విజయకుమార్

చోడవరం - పి.వి.ఎస్.ఎన్.రాజు

అరకు పార్లమెంట్ ఇంచార్జి : పి.గంగులయ్య

తూర్పుగోదావరి జిల్లా:

కాకినాడ పార్లమెంట్ ఇంచార్జి - పంతం నానాజీ

పిఠాపురం - మాకినీడు శేషుకుమారి

పెద్దాపురం - తుమ్మల రామస్వామి

కాకినాడ సిటీ - ముత్తా శశిధర్

జగ్గంపేట - పాటంశెట్టి సూర్యచంద్ర రావు

పత్తిపాడు - వరుపుల తమ్మయ్య బాబు

అమలాపురం పార్లమెంట్ ఇంచార్జి - డి.ఎం.ఆర్. శేఖర్

అమలాపురం అసెంబ్లీ - శెట్టిబత్తుల రాజబాబు

ముమ్మిడివరం - పితాని బాలకృష్ణ

రామచంద్రపురం - పోలిశెట్టి చంద్రశేఖర్

రాజోలు - రాపాక వరప్రసాద్

పి.గన్నవరం - పాముల రాజేశ్వరి

కొత్తపేట - బండారు శ్రీనివాస్

మండపేట - వేగుళ్ల లీలాకృష్ణ

రాజమండ్రి పార్లమెంట్ ఇంచార్జి - కందుల దుర్గేష్

అనపర్తి - మర్రెడ్డి శ్రీనివాస్

రాజమండ్రి సిటీ - అత్తి సత్యనారాయణ

రాజానగరం - రాయపురెడ్డి ప్రసాద్

రాజమండ్రి రూరల్ - కందుల దుర్గేష్

గుంటూరు జిల్లా:

గుంటూరు పార్లమెంట్ ఇంచార్జి: బోనబోయిన శ్రీనివాస యాదవ్

గుంటూరు వెస్ట్ - తోట చంద్రశేఖర్

గుంటూరు ఈస్ట్ - షేక్ జియాఉర్ రెహమాన్

రేపల్లె - కమతం సాంబశివ రావు

మంగళగిరి - చిల్లపల్లి శ్రీనివాస్

తెనాలి - నాదెండ్ల మనోహర్

సత్తెనపల్లి - వై.వెంకటేశ్వర రెడ్డి

నరసరావు పేట: సయ్యద్ జిలానీ

చిత్తూరు జిల్లా

పీలేరు - బి దినేష్

మదనపల్లి - గంగారపు స్వాతి

శ్రీకాళహస్తి - వినుత నగరం

తిరుపతి - కె. కిరణ్ రాయల్

కుప్పం - డా. ఎం. వెంకటరమణ

గంగాధర నెల్లూరు - డా. పొన్న యుగంధర్

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+