జాబ్ మేళా వెబ్‌సైట్ షురూ: బాబు రివ్యూ
బలహీన వర్గాల అభివృద్ధికి చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. ఈ సందర్భంగా జాబ్ మేళా వెబ్‌సైట్‌ను ఆయన ప్రారంభించారు. అక్టోబర్ 15వ తేదీన జాబ్ మేళా కార్యక్రమంలో ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పారు. సంచార జాతుల కోసం ఓ సంస్థను ఏర్పాటు చేసే ఆలోచన ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications