నార్వేలో కోడెల సందడి, తెలుగు వారికి రికార్డ్‌లు చెప్పాడు (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి కోడెల శివప్రసాద రావు యూరోప్‌లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన నార్వేలో పర్యటిస్తున్నారు.
నార్వే దేశ రాజధాని ఓస్లోలో తెలుగువారితో సమావేశమయ్యారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు.
ఇటీవల తన నియోజకవర్గం సత్తెనపల్లిలో వేలాదిమంది విద్యార్థులు చేతులు కడిగే కార్యక్రమాన్ని నిర్వహించి గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించిన అంశం తెలిపారు.

అధికారులతో కోడెల
ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి కోడెల శివప్రసాద రావు యూరోప్‌లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన నార్వేలో పర్యటిస్తున్నారు.

కోడెలకు సన్మానం
నార్వే దేశ రాజధాని ఓస్లోలో తెలుగువారితో సమావేశమయ్యారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు.

కోడెల
ఇటీవల తన నియోజకవర్గం సత్తెనపల్లిలో వేలాదిమంది విద్యార్థులు చేతులు కడిగే కార్యక్రమాన్ని నిర్వహించి గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించిన అంశం తెలిపారు.

కోడెల
యూరోప్ దేశంలో పర్యటిస్తున్న కోడెల శివప్రసాద రావుకు నార్వేలోని తెలుగువారు సన్మానం చేశారు.

కోడెల
ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి కోడెల శివప్రసాద రావు యూరోప్‌లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన నార్వేలో పర్యటిస్తున్నారు.

కోడెల
ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి కోడెల శివప్రసాద రావు యూరోప్‌లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన నార్వేలో పర్యటిస్తున్నారు.

Click it and Unblock the Notifications