Liquor: ఏపీలో మద్యం షాపుల బంద్..! ఈ రోజుల్లో..!

ఆంధ్రప్రదేశ్ లో మందుబాబులకు ఓ బ్యాడ్ న్యూస్. రాష్ట్రంలో మద్యం దుకాణాలను మున్సిపల్ ఎన్నికల సమయంలో రెండు రోజుల పాటు మూసి ఉంచాలని (Liquor Sale Ban ) రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోలింగ్, కౌంటింగ్ జరిగే రెండు తేదీల్లో మద్యం దుకాణాలు మూసి ఉంచేలా ఎస్ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది.

ఏబీ వెంకటేశ్వరరావు వెనుక చంద్రబాబు? సాయిరెడ్డికి కేశినేని కౌంటర్..!
ఏబీ వెంకటేశ్వరరావు వెనుక చంద్రబాబు? సాయిరెడ్డికి కేశినేని కౌంటర్..!

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ సందర్భంగా మద్యం దుకాణాల మూసివేతకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఈసారి ఎన్నికలు జరుగుతున్న 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల, నగర పంచాయతీల పరిధిలో ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. కాబట్టి పోలింగ్ జరిగే 28వ తేదీన మద్యం షాపుల్ని మూసి ఉంచబోతున్నారు. పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుంచే షాపులు బంద్ చేయబోతున్నారు. అలాగే కౌంటింగ్ రోజున కూడా మద్యం దుకాణాలు పూర్తిగా మూసి ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

Liquor Sale Ban on October 28 and 30 in AP in View of Local Body Elections
హింసను అడ్డుకోలేని ఎస్ఈసీ..! చంద్రబాబు వీరవిధేయుడు- పునేఠాపై జగన్ ఫైర్..!
హింసను అడ్డుకోలేని ఎస్ఈసీ..! చంద్రబాబు వీరవిధేయుడు- పునేఠాపై జగన్ ఫైర్..!

ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో సాధారణంగా మద్యం షాపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. ఎందుకంటే పోలింగ్ కు ముందు రోజు, పోలింగ్ జరిగే రోజు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు ప్రయత్నిస్తాయి. అందుకే ఎన్నికల కమిషన్ ఇలా మద్యం షాపుల మూసివేతకు ఆదేశాలు ఇస్తూ ఉంటుంది. అలాగే కౌంటింగ్ రోజున కూడా మద్యం మత్తులో దాడులు చేసుకోవడం, శాంతి భద్రతలకు విఘాతం కల్పించే అవకాశం ఉంటుంది కాబట్టి మద్యం షాపుల్ని మూసేస్తారు. ఇప్పుడు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ తర్వాత పంచాయతీలు, మండలాల ఎన్నికలు కూడా జరుగుతాయి. అప్పుడు కూడా పోలింగ్ జరిగే ప్రాంతాల్లో మద్యం దుకాణాలను మూసేయబోతున్నారు. కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఉండే మందుబాబులకు తాత్కాలికంగా కష్టాలు తప్పవు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+