రామోజీ ఇంట శుభకార్యానికి పవన్, జగన్.. అరుదైన కాంబినేషన్?
మీడియా మొఘల్ రామోజీరావు మనువరాలి వివాహం ఇందుకు వేదిక కాబోతుండగా.. ఆ అరుదైన కాంబినేషన్ జగన్-పవన్ అని చెబుతున్నారు.
హైదరాబాద్: కొన్ని అరుదైన కాంబినేషన్లు అరుదుగా మాత్రమే మీడియా కెమెరాలకు చిక్కుతుంటాయి. అలాంటి అరుదైన కాంబినేషన్ ఒకటి త్వరలోనే ఒకే వేదిక మీద కనిపించే సందర్భం రాబోతోంది. మీడియా మొఘల్ రామోజీరావు మనుమరాలి వివాహం ఇందుకు వేదిక కాబోతుండగా.. ఆ అరుదైన కాంబినేషన్ జగన్-పవన్ అని చెబుతున్నారు.
వైసీపీ అధినేత జగన్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకే వేదికగా కలిసిన సందర్భాలు అసలు లేవనే చెప్పాలి. రామోజీరావు ఇంట పెళ్లి సందర్భంగా వీరిద్దరూ హాజరయ్యే అవకాశం ఉండటంతో.. ఓ అరుదైన కాంబినేషన్‌కు ఈ పెళ్లి వేదికగా నిలవబోతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మీడియా మొఘల్ ఇంట పెళ్లంటే.. సహజంగానే దేశవ్యాప్తంగా చాలా రంగాలకు సంబంధించిన ప్రముఖులంతా హాజరవుతారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా ఈ పెళ్లిలో మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశముంది.
ఇదిలా ఉంటే, రామోజీ మనుమరాలి పెళ్లి కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. రామోజీ ఫిలింసిటీలో ఈ నెల 28వ తేదీ అర్థరాత్రి 12గం.కు మేష లగ్నంలో వివాహం జరగనుంది. అంతకు కొద్ది గంటల ముందే రిసెప్షన్ ఉంటుందని చెబుతున్నారు.
-
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications