ఎంజీ కామెట్ ఈవీ ధరలు
దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు క్రమంగా విద్యుత్తు వాహన సెగ్మెంట్ పై దృష్టిపెడుతున్నాయి. స్టైలిష్ లుక్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో మార్కెట్ లోకి కార్లను తీసుకొచ్చే ఎంజీ మోటార్ (MG Motor) కూడా ఈవీపై దృష్టి సారించింది. ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఈ కంపెనీ ఇప్పటికే కొన్ని మోడల్స్‌ను పరిచయం చేసింది. గత నెలలో కాంపాక్ట్ కామెట్ ను(comet) ఆవిష్కరించింది. ఈ చిన్న ఈవీ కారు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో తిరిగేందుకు సౌకర్యవంతంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. కామెట్ EV వేరియంట్స్, వాటి ధరలను ఎంజీ మోటార్ ప్రకటించింది.
* ఎంజీ కామెట్ ఈవీ మూడు వేరియంట్స్‌లో అందుబాటులోకి రాబోతోంది. వాటి ధరలు(ఎక్స్‌షోరూమ్) పేస్- రూ.7.98 లక్షలు, ప్లే- రూ.9.28 లక్షలు, ఫ్లష్- రూ.9.98 లక్షలుగా ఎంజీ మోటార్ ఇండియా ప్రకటించింది.

* మే 15 నుంచి విక్రయాలు : ఈ మూడు వేరియంట్స్ ధరలు మొదటి 5,000 బుకింగ్స్‌కు మాత్రమే చెల్లుబాటవుతాయని, మే 15 మధ్యాహ్నం 12.00 గంటల నుంచి ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చని కంపెనీ తెలిపింది. మే 22 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ముందస్తు రిజిస్ట్రేషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
* ఒక్కసారి ఛార్జ్‌తో 230km రేంజ్ : ఎంజీ కామెట్ EVలో ప్రిస్మాటిక్ సెల్‌లతో 17.3kWh li-ion బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 230km రేంజ్‌ను అందిస్తుంది. 3.3kW AC ఛార్జర్‌తో 5 గంటల సమయంలో 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఫుల్ ఛార్జ్ కు దాదాపు ఏడు గంటల సమయం పడుతుంది. ఎలక్ట్రిక్ మోటార్స్ 41 Hp, 110 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తాయి.

* సేఫ్టీ కోసం 17 హాట్ స్టాం
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications