టిడిపి ఎమ్మెల్యే గౌతు శివాజీకి గుండెపోటు, విశాఖ కేర్‌లో చికిత్స

శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామ్‌ సుందర్‌ శివాజీ సోమవారం అర్ధరాత్రి గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన విశాఖలోని కేర్‌ ఆసుపత్రికి తరలించారు.

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామ్‌ సుందర్‌ శివాజీ సోమవారం అర్ధరాత్రి గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన విశాఖలోని కేర్‌ ఆసుపత్రికి తరలించారు.

కేర్‌ వైద్యులు ప్రత్యేక వార్డులో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. గతంలో కూడా ఆయన గుండెపోటుకు గురయ్యారు. శివాజీ ఆరోగ్య పరిస్థితిపై కేర్‌ ఆస్పత్రి వైద్యులు స్పందించారని తెలుస్తోంది.

MLA Gouthu Sivaji hospitalised with Heart Attack

ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని చెప్పారు. గౌతు శివాజీకి గుండెపోటు వచ్చిన విషయం తెలిసి పలువురు నేతలు, అభిమానులు ఆయన పరిస్థితిని తెలుసుకునేందుకు ఆసుపత్రికి వచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+