ఏపీలో మరో రాసలీలలు ఘటన వైరల్ ..ఈసారి ఏకంగా లాడ్జిలోనే దుకాణం
ఏపీలో రాసలీలలు ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులకు సంబంధించిన వీడియోలు లీక్ అయిన సంగతి తెలిసిందే. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం శృంగారపు వీడియో లీక్ అయింది. తనని లైంగికంగా టీడీపీ ఎమ్మెల్యే లొంగదీసుకున్నారని వరలక్ష్మీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీనికి సంబంధించిన వీడియోలు సైతం బయటకు రావడంతో కోనేటి ఆదిమూలంను పార్టీ నుంచి చేయడం జరిగింది. మరో టీడీపీ నేత రాసలీలలు వీడియో బయటకొచ్చింది.
టీడీపీ నేత ఖాదర్ బాషా తనని లైంగికంగా వేధించారని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రేషన్ కార్డు ,ఇంటి స్థలం , పెన్షన్ ఇప్పిస్తామని నమ్మించి ఖాదర్ బాషా తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా ఓ ఎంపీడీవో ఏకంగా ఏఎన్ఎంతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఈ విషయాన్ని ఆయన భార్య బయటపెట్టడం జరిగింది. ఏఎన్ఎంని ఏకంగా లాడ్జికి తీసుకెళ్లి ఎంపీడీవో రాసలీలలు నడుపుతున్నాడు. సదరు ఎంపీడీవోపై అనుమానం రావడంతో కుటుంబ సభ్యులు నిఘా పెట్టారు.

దీంతో అసలు విషయం బయటపడింది. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయనకు చిత్తూరు జిల్లాకు బదిలీ అయ్యారు. బదిలీ అయినచోట ఏఎన్ఎం పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. ఇద్దరు ఒక్కటయ్యారు. గత కొంతకాలంగా వారి మధ్య వ్యవహారం నడుస్తోంది. ఈ తరుణంలో భార్య, పిల్లలను పట్టించుకోవడం మానేశారు సదరు ఎంపీడీవో. ఆయన ప్రవర్తన తీరుపై అనుమానం రావడంతో భార్య, పిల్లలు నిఘా వేశారు. ప్రియురాలితో లాడ్జిలో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వెంటనే అక్కడకు చేరుకున్నారు పోలీసులు. వారందరినీ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications