శ్రీదేవి ఔట్ స్టాండింగ్: ‘మామ్’ అద్భుతమంటూ లోకేష్
ఎప్పుడూ ప్రభుత్వ, రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉండే ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తాజాగా ఓ సినిమా చూశారు.అదే ప్రముఖ సినీ నటి శ్రీదేవి నటించిన ‘మామ్’.
అమరావతి: ఎప్పుడూ ప్రభుత్వ, రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉండే ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తాజాగా ఓ సినిమా చూశారు. అదే ప్రముఖ సినీ నటి శ్రీదేవి నటించిన 'మామ్'.
అనంతరం చిత్రంపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా గురించి ట్విట్టర్ ద్వారా తన స్పందనను పంచుకున్నారు నారా లోకేష్. సినిమాలో శ్రీదేవి అద్భుతంగా నటించారని చెప్పారు.

Click it and Unblock the Notifications