జాతీయ ఆరోగ్య మిషన్‌లో స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

నేషనల్ హెల్త్ మిషన్‌లో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 155 స్టాఫ్ నర్సుల పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 5 మార్చి 2019. పూర్తి చేసిన దరఖాస్తులను పోస్టు ద్వారా పంపించాల్సి ఉంటుంది.

సంస్థ పేరు : జాతీయ ఆరోగ్య మిషన్
మొత్తం పోస్టుల సంఖ్య : 155
పోస్టు పేరు : స్టాఫ్ నర్సు
జాబ్ లొకేషన్: ఆంధ్రప్రదేశ్
దరఖాస్తులకు చివరితేదీ : 5 మార్చి 2019

విద్యార్హతలు: ఇంటర్మీడియెట్‌తో పాటు ఏఎన్ఎమ్ లేదా జీఎన్ఎమ్‌ పూర్తి చేసి ఉండాలి

NHM Recruitment 2019 apply for 155 Staff Nurse Posts

వయస్సు : 40 ఏళ్లు

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ

ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 20 ఫిబ్రవరి 2019
దరఖాస్తులకు చివరితేదీ : 5 మార్చి 2019

పూర్తి చేసిన దరఖాస్తుల కాపీలను తగిన గుర్తింపు కార్డు, జనన ధృవీకరణ పత్రం, అర్హత సర్టిఫికేట్లతో పాటు ఈ కింద అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.

Regional Director of Medical and Health Services, Opp. Bullaiah College, Resapuvanipalem, Visakhapatna.
(or)
the Regional Director of Medical and Health Services, District Headquarters Hospital Compound, Rajamahendravaram.
(or)
the Regional Director of Medical and Health Services, Janda Chettu Street, Near Aswani Hospital, Back side of RTC Bus Stand, Old Guntur, Guntur.

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+