వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరిటాల శ్రీరామ్‌కి కాబోయే భార్య ఈమే

పరిటాల కుటుంబం‌లో పెళ్లి సందడి మొదలైంది. దివంగత తెలుగుదేశం పార్టీ నేత పరిటాల రవి, ప్రస్తుత రాష్ట్ర మంత్రి పరిటాల సునీతల తనయుడు పరిటాల శ్రీరామ్‌ వివాహం అక్టోబరు 1న జరగనుంది.

|
Google Oneindia TeluguNews

అమరావతి: పరిటాల కుటుంబం‌లో పెళ్లి సందడి మొదలైంది. దివంగత తెలుగుదేశం పార్టీ నేత పరిటాల రవి, ప్రస్తుత రాష్ట్ర మంత్రి పరిటాల సునీతల తనయుడు పరిటాల శ్రీరామ్‌ వివాహం అక్టోబరు 1న జరగనుంది.

శ్రీరామ్ పెళ్లాడబోయేది ఈవిడనే..

శ్రీరామ్ పెళ్లాడబోయేది ఈవిడనే..

శింగనమల నియోజకవర్గం నార్పల మండలంకు చెందిన ఏవీఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత ఆలం వెంకటరమణ, సుశీలమ్మల కుమార్తె ఆలం జ్ఞానవి‌తో పెళ్లి నిశ్చయమైంది.

Recommended Video

Minister Paritala Sunitha Inspects Women Self-Employment Making Jute Bags - Oneindia Telugu
హైదరాబాద్‌లో నిశ్చితార్థం..

హైదరాబాద్‌లో నిశ్చితార్థం..

ఆగస్టు 10 వ తేదీన హైదరాబాదులో నిశ్చితార్థం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు మంత్రి సునీత గురువారం ఉదయం ముఖ్యమంత్రి నివాసానికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించి, వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ లో పరిటాల శ్రీరామ్ నిశ్చితార్ధం జరగనుంది.

అక్టోబర్ 1న వివాహం

అక్టోబర్ 1న వివాహం

దివంగత తెలుగుదేశం పార్టీ నేత పరిటాల రవి, మంత్రి పరిటాల సునీతల పెద్ద కుమారుడు శ్రీరామ్ వివాహం ఆలం జ్ఞానవి‌తో అక్టోబర్ 1వ తేదీన జరగనుంది.

స్వీట్ తినిపించిన బాబు

స్వీట్ తినిపించిన బాబు

ఇప్పటికే నిశ్చితార్థ వేడుకకు అతిథులను ఆహ్వానించే పనిలో మంత్రి సునీత బిజీగా ఉన్నారు. గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి, ఆయనను ఆహ్వానించారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్‌కు చంద్రబాబు స్వీట్ తినిపించారు.

English summary
It is said that Late Paritala Ravi and Current Andhra Pradesh minister Paritala Sunitha's son Sriram's marriage with Gnanavi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X