United States of AP:మూడు రాజధానులే ఎందుకు ?యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఏపీ చేయమన్న పవన్
ఏపీలో అమరావతి వర్సెస్ మూడు రాజధానుల పోరు సాగుతున్న వేళ రాజకీయ పార్టీలు, నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇప్పటికే అమరావతికి మద్దతుగా, మూడు రాజధానులకు వ్యతిరేకంగా పలు ట్వీట్లు చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తాజాగా మరో బాంబు పేల్చారు.
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తప్పుబడుతూ పవన్ కళ్యాణ్ ఇవాళ మూడు ట్వీట్లు చేశారు. ఇందులో వైసీపీ మూడు రాజధానుల కంటే రాష్ట్రంలో 26జిల్లాల్ని 26 రాష్ట్రాలుగా మార్చాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. అప్పుడు 26 రాజధానులు వస్తాయన్నారు. దీనికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఏపీగా మార్చుకోవచ్చన్నారు.

… as well declare AP as
— Pawan Kalyan (@PawanKalyan) October 11, 2022
“United States of Andhra” & announce 25 districts as States & go for 25 capitals. ‘Make AP as your YCP Fiefdom’.
And please don’t hesitate, feel free.
If YCP feels decentralization is the Mantra for all round development then,Why confine only to three capitals for AP? Anyhow YCP believes & behaves as they are above Law, Judiciary, & Constitution. And they don’t care a dime to what rest of the citizenry feels or says…
— Pawan Kalyan (@PawanKalyan) October 11, 2022
“United States of Andhra“
— Pawan Kalyan (@PawanKalyan) October 11, 2022
విశాఖ జిల్లా లోని,రుషికొండ పర్వత శ్రేణుల్లో ఉన్న..
ఈ “మౌంట్ దిల్ మాంగే మోర్"
“ధన-వర్గ-కులస్వామ్యానికి చిహ్నం”
P.S (బూతులకి కూడా…) pic.twitter.com/ckxlO21ZGl












Click it and Unblock the Notifications