రాజధానిపై బాబు డైలమా, ఎస్పీ బాలుతో.. (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం బిజీబిజీగా గడిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని కమిటీతో పాటు పలువురు ప్రతినిధులతో భేటీ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌కు శాశ్వత రాజధాని ఏర్పడే వరకు తాత్కాలిక రాజధానిగా విజయవాడను తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటోంది. తద్వారా ‘విజయవాడ-గుంటూరు' మధ్యే రాజధాని వస్తుందన్న వార్తలకు మరింత బలం చేకూరుతోంది.
ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా ఉన్న వివిధ విభాగాల అధిపతుల (హెచ్‌వోడీ) కార్యాలయాలను క్రమంగా విజయవాడకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిపై మౌఖిక ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. అటూ ఇటుగా సుమారు 150 ప్రభుత్వ కార్యాలయాలు విజయవాడ నుంచి తాత్కాలికంగా పనిచేసేందుకు ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు.

అడ్వైజరీ కమిటీతో చంద్రబాబు
రాజధాని అడ్వైజరీ కమిటీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం లేక్ వ్యూ అతిథి గృహంలో భేటీ అయిన దృశ్యం.

బాలసుబ్రహ్మణ్యం
ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మంగళవారం లేక్ వ్యూ అతిథి గృహంలో భేటీ అయిన దృశ్యం.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మంగళవారం లేక్ వ్యూ అతిథి గృహంలో రాష్ట్రానికి చెందిన పలువురు ప్రజలు కలుసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడునుో మంగళవారం లేక్ వ్యూ అతిథి గృహంలో రాష్ట్రానికి చెందిన పలువురు ప్రజలు కలుసుకున్నారు.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం లేక్ వ్యూ అతిథి గృహంలో ఆప్కాబ్ చైర్మన్, డైరెక్టర్లతో సమావేశమైన దృశ్యం.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం లేక్ వ్యూ అతిథి గృహంలో ఆప్కాబ్ చైర్మన్, డైరెక్టర్లతో సమావేశమైన దృశ్యం.

చంద్రబాబు
హిందూస్తాన్ షిప్ యార్డ్ చైర్మన్ మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును లేక్ వ్యూ అతిథి గృహంలో కలిశారు.

చంద్రబాబు
హిందూస్తాన్ షిప్ యార్డ్ చైర్మన్ మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును లేక్ వ్యూ అతిథి గృహంలో కలిశారు. చంద్రబాబుతో మాట్లాడుతున్న దృశ్యం.

చంద్రబాబు
హిందూస్తాన్ షిప్ యార్డ్ చైర్మన్ మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును లేక్ వ్యూ అతిథి గృహంలో కలిశారు.

Click it and Unblock the Notifications