మామ్: టీ కాంగ్రెస్ డ్యాన్స్, స్వీట్ తిన్నారు (పిక్చర్స్)
హైదరాబాద్: మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు ప్రపంచ రోదసీ పరిశోధనల చరిత్రలో ప్రత్యేక అధ్యయనాన్ని లిఖించిన విషయం తెలిసిందే.
మామ్ విజయవంతంపై యావత్ భారత్ ఆనందాన్ని వ్యక్తం చేసింది. రాజకీయ నాయకులు, వివిధ వర్గాల ప్రముఖులు ఈ విజయంపై ప్రశంసలు కురిపించారు.
తెలంగాణ, ఏపీల సీఎంలు, గవర్నర్, ప్రతిపక్ష నేతలు ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే, గాంధీ భవన్లో ఏకంగా డ్యాన్సులు చేసి సంబరాలు చేసుకున్నారు.

మామ్
మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) విజయవంతమైన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు గాంధీ భవన్లో డ్యాన్సులు చేసి సంబరాలు చేసుకున్నారు.

మామ్
మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) విజయవంతమైన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు గాంధీ భవన్లో జాతీయ జెండాలు చేతబట్టి...

మామ్
మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) విజయవంతమైన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు గాంధీ భవన్లో మిఠాయి తినిపించుకుంటూ..

మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) విజయవంతమైన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు గాంధీ భవన్లో డ్యాన్స్ చేస్తున్న పొంగులేటి.

మామ్
మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) విజయవంతమైన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు గాంధీ భవన్లో డ్యాన్స్ చేస్తున్న పొంగులేటి.

మామ్
మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) విజయవంతమైన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు గాంధీ భవన్లో డ్యాన్స్ చేస్తున్న పొంగులేటి, డప్పు వాయిస్తున్న పొన్నాల.

మామ్
మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) విజయవంతమైన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు గాంధీ భవన్లో డ్యాన్స్ చేస్తున్న పొంగులేటి, డప్పు వాయిస్తున్న పొన్నాల.

మామ్
మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) విజయవంతమైన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు గాంధీ భవన్లో సంబరాలు.

-
దానం నాగేందర్‌కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!

Click it and Unblock the Notifications