వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓయులో కేసీఆర్‌పై భగ్గు, నమస్తే.. పత్రిక బుగ్గి(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవరణలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను నిరసిస్తూ తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగుల ఆధ్వర్యంలో దీక్షలు ప్రారంభించారు.

అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాల ఖాళీలను గుర్తించి.. శ్వేతపత్రం విడుదల చేయాలని, తక్షణమే లక్ష ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. గెజిటెడ్ ఉద్యోగాలను రెగ్యులర్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలన్నారు.

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణలో నాలుగో తరగతి ఉద్యోగుల క్రమబద్ధీకరణకు తాము వ్యతిరేకం కాదన్నారు. ఈ సందర్భంగా వారు కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఓయు

ఓయు

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నమస్తే తెలంగాణ పత్రిక ప్రతులను దగ్ధం చేస్తున్న విద్యార్థులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిన వార్తను చూపిస్తున్న విద్యార్థులు. నిరసనలో పలు విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి.

ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవరణలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను నిరసిస్తూ తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగుల ఆధ్వర్యంలో దీక్షలు ప్రారంభించారు.

ఓయు

ఓయు

అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాల ఖాళీలను గుర్తించి.. శ్వేతపత్రం విడుదల చేయాలని, తక్షణమే లక్ష ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. గెజిటెడ్ ఉద్యోగాలను రెగ్యులర్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలన్నారు.

ఓయు

ఓయు

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణలో నాలుగో తరగతి ఉద్యోగుల క్రమబద్ధీకరణకు తాము వ్యతిరేకం కాదన్నారు. ఈ సందర్భంగా వారు కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఓయు

ఓయు

ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవరణలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను నిరసిస్తూ తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగుల ఆధ్వర్యంలో దీక్షలు ప్రారంభించారు. నిరసనలో పాల్గొన్న విద్యార్థులను అడ్డుకుంటున్న పోలీసులు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవరణలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను నిరసిస్తూ తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగుల ఆధ్వర్యంలో దీక్షలు ప్రారంభించారు. అంతకుముందు పలువురు అడ్డుకున్నారు. దీంతో రభస చోటు చేసుకుంది.

ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవరణలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను నిరసిస్తూ తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగుల ఆధ్వర్యంలో దీక్షలు ప్రారంభించారు. దీక్షా ప్రాంగణం వద్ద....

English summary
Photos of KCR effigy burnt in Osmania University on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X