Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హీటెక్కించిన శృంగారతార సన్నీలియోన్: ఆమెతో కలిసి మందు, చిందు (పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. డిసెంబర్ 31వ సాయంత్రం నుండే హంగామా ప్రారంభమైంది.

అర్ధరాత్రి పన్నెండు గంటలు కాగానే యువత హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటూ కేరింతలు కొట్టారు. హైదరాబాదులోని హోటళ్లు, పబ్స్, పలు కూడళ్లు సందడిగా కనిపించాయి.

ఎన్ కన్వెన్షన్ సెంటర్, సంధ్యా కన్వెన్షన్ సెంటర్, జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ తదితర చోట్ల ప్రముఖులు వచ్చి తమ డ్యాన్సులతో అలరించారు. శృంగార తార సన్నీలియోన్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటరులో సందడి చేసింది.

ఎన్ కన్వెన్షన్

ఎన్ కన్వెన్షన్

హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో 2015 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. 2015 మచ్చతో ఓ యువతి.

ఎన్ కన్వెన్షన్

ఎన్ కన్వెన్షన్

హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో 2015 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. అర్ధరాత్రి పన్నెండు కాగానే యువత జోరు.

ఎన్ కన్వెన్షన్

ఎన్ కన్వెన్షన్

హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో 2015 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. అర్ధరాత్రి పన్నెండు కాగానే యువత జోరు.

ఎన్ కన్వెన్షన్

ఎన్ కన్వెన్షన్

హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో 2015 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఆనందంతో చిందేస్తున్న యువతులు.

ఎన్ కన్వెన్షన్

ఎన్ కన్వెన్షన్

హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో 2015 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్త ఏడాదిని స్వాగతిస్తూ ఇలా...

ఎన్ కన్వెన్షన్

ఎన్ కన్వెన్షన్

హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో 2015 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్త ఏడాదిలో కొత్తకొత్తగా సెల్ఫీ..

ఎన్ కన్వెన్షన్

ఎన్ కన్వెన్షన్

హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో 2015 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. యువతీ, యువకుల చిందులు

ఎన్ కన్వెన్షన్

ఎన్ కన్వెన్షన్

హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో 2015 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ...

ఎన్ కన్వెన్షన్

ఎన్ కన్వెన్షన్

హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో 2015 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. యువతీ, యువకుల చిందులు

ఎన్ కన్వెన్షన్

ఎన్ కన్వెన్షన్

హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో 2015 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్సాహంతో ఓ యువతి డ్యాన్స్.

సంధ్యా కన్వెన్షన్ సెంటర్

సంధ్యా కన్వెన్షన్ సెంటర్

హైదరాబాదులోని సంధ్యా కన్వెన్షన్ సెంటర్‌లో 2015 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఆనందంలో తేలియాడుతున్న దృశ్యం.

సంధ్యా కన్వెన్షన్ సెంటర్

సంధ్యా కన్వెన్షన్ సెంటర్

హైదరాబాదులోని సంధ్యా కన్వెన్షన్ సెంటర్‌లో 2015 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఓ యువతి చిరునవ్వులు.

సంధ్యా కన్వెన్షన్ సెంటర్

సంధ్యా కన్వెన్షన్ సెంటర్

హైదరాబాదులోని సంధ్యా కన్వెన్షన్ సెంటర్‌లో 2015 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఆనందంతో చిందులు.

సంధ్యా కన్వెన్షన్ సెంటర్

సంధ్యా కన్వెన్షన్ సెంటర్

హైదరాబాదులోని సంధ్యా కన్వెన్షన్ సెంటర్‌లో 2015 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఆనందంతో చిందులు.

సన్నీలియోన్

సన్నీలియోన్

హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో 2015 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కన్వెన్షన్ సెంటర్లో శృంగారతార సన్నీలియోన్ సందడి చేసింది.

సన్నీలియోన్

సన్నీలియోన్

హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో 2015 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. సన్నీలియోన్ నృత్యం ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

సన్నీలియోన్

సన్నీలియోన్

హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో 2015 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. మాట్లాడుతున్న సన్నీలియోన్

సన్నీలియోన్

సన్నీలియోన్

హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో 2015 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. మాట్లాడుతున్న సన్నీలియోన్

సన్నీలియోన్

సన్నీలియోన్

హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో 2015 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. సన్నీలియోన్‌ను తోడ్కొని వస్తున్న దృశ్యం.

సన్నీలియోన్

సన్నీలియోన్

హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో 2015 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. సన్నీలియోన్ నృత్యం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

కంట్రీ క్లబ్

కంట్రీ క్లబ్

హైదరాబాదులోని కంట్రీ క్లబ్‌లో 2015 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డ్యాన్సులతో అలరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+