టి మావల్లే: ఈ చిన్నమ్మను గుర్తుంచుకోండి (పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కేంద్రానికి, కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లోపించిన కారణంగానే పదకొండు వందల మంది విద్యార్థులు, యువత బలిదానాలకు పాల్పడాల్సి వచ్చిందని లోకసభ విపక్షనేత సుష్మాస్వరాజ్ విమర్శించారు.

బలిదానాలు, ఉద్యమాలతో తెలంగాణ వచ్చింది తప్ప, ప్రత్యేక రాష్ట్రం కాంగ్రెస్ గొప్ప కాదన్నారు. వాస్తవానికి వందలమంది బలిదానాలకు కాంగ్రెస్ బాధ్యత వహించాలన్నారు.

శనివారం పలు సభల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. తెలంగాణ విషయంలో కాకినాడ తీర్మానానికి కట్టుబడి ఉన్నట్టు బిజెపి అనేకమార్లు ప్రకటించిందని, చివరకు ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కూడా హైదరాబాద్ బహిరంగ సభలో జై తెలంగాణ, జై సీమాంధ్ర నినాదంతో బిజెపి నిబద్ధతను ప్రకటించారన్నారు.

సుష్మా స్వరాజ్

సుష్మా స్వరాజ్

తెలంగాణ ఏర్పాటుకు ఇష్టపడని కాంగ్రెస్, రెండు ప్రాంతాల్లో పార్టీ నేతలను రెచ్చగొట్టి వాతావరణాన్ని కలుషితం చేసిందని సుష్మా స్వరాజ్ అన్నారు.

సుష్మా స్వరాజ్

సుష్మా స్వరాజ్

ఏకాభిప్రాయం పేరిట రాష్ట్ర ఏర్పాటును తీవ్ర జాప్యం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ హైకమాండ్ ప్రోత్సాహంతోనే సిఎం కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నిర్వహించారని సుష్మ ఆరోపించారు.

సుష్మా స్వరాజ్

సుష్మా స్వరాజ్

ప్రత్యేక బిల్లు పార్లమెంటులో ప్రవేశపెడుతున్నట్టు తెలంగాణలో, బిల్లు ఆమోదం పొందే అవకాశం లేదని సీమాంధ్రలో ప్రచారం చేయడం ద్వారా రాజకీయ లబ్ధికి కాంగ్రెస్ ప్రయత్నించిందని ఆరోపించారు.

సుష్మా స్వరాజ్

సుష్మా స్వరాజ్

ఇటువంటి గందరగోళ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వకపోవచ్చని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ భావించిందన్నారు.

సుష్మా స్వరాజ్

సుష్మా స్వరాజ్

అయితే, విషయాన్ని గమనించిన బిజెపి అగ్రనాయకత్వం పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే మద్దతిస్తామని, ఒకవేళ బిల్లు పెట్టకుంటే ఎన్డీయే అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో తెలంగాణ ఏర్పాటు చేస్తామని ప్రకటన ఇవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో యూపిఏ ప్రభుత్వం బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిందని చెప్పారు.

సుష్మా స్వరాజ్

సుష్మా స్వరాజ్

తెలంగాణ కోసం యువకులు బలిదానాలు చేసుకోవద్దని తాను పదేపదే కోరినా ఆగలేదని, ఇప్పుడు తెలంగాణ ఏర్పడితే చూడటానికి వారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు.

 సుష్మా స్వరాజ్

సుష్మా స్వరాజ్

తెరాస అధ్యక్షులు కెసిఆర్ ఈ ఎన్నికల్లో ఎక్కడినుంచి గెలుస్తారో, ఎక్కడి నుంచి ఓడతారో తెలియని పరిస్థితి ఏర్పడిందని సుష్మా వ్యాఖ్యానించారు.

సుష్మా స్వరాజ్

సుష్మా స్వరాజ్

తెలంగాణలో మెజారిటీ అసెంబ్లీ సీట్లు వస్తే సిఎం కావాలని ఆశపడుతున్నారని, లేకుంటే ఎంపీగా గెలిస్తే కేంద్రంలో మంత్రి కావాలని అనుకుంటున్నారని చెబుతూ కెసిఆర్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడి అవుతుందని జోస్యం చెప్పారు.

 సుష్మా స్వరాజ్

సుష్మా స్వరాజ్

నాయకుడు బాధ్యతాయుతంగా మాట్లాడాలని, కెసిఆర్ ప్రజలను రెచ్చగొట్టే విధంగా, హింసను ప్రేరేపించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

సుష్మా స్వరాజ్

సుష్మా స్వరాజ్

కాంగ్రెస్ పదేళ్ల పాలనలో అటు దేశం, ఇటు రాష్ట్రం అన్ని రంగాల్లో దిగజారిపోయిందని ఆరోపించారు. కేంద్రంలో ఎన్డీయేను, రాష్ట్రంలో బిజెపి - టిడిపి కూటమిని గెలిపిస్తే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సుష్మా స్వరాజ్

సుష్మా స్వరాజ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కేంద్రానికి, కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లోపించిన కారణంగానే పదకొండు వందల మంది విద్యార్థులు, యువత బలిదానాలకు పాల్పడాల్సి వచ్చిందని లోకసభ విపక్షనేత సుష్మాస్వరాజ్ విమర్శించారు.

సుష్మా స్వరాజ్

సుష్మా స్వరాజ్

బలిదానాలు, ఉద్యమాలతో తెలంగాణ వచ్చింది తప్ప, ప్రత్యేక రాష్ట్రం కాంగ్రెస్ గొప్ప కాదన్నారు. వాస్తవానికి వందలమంది బలిదానాలకు కాంగ్రెస్ బాధ్యత వహించాలన్నారు.

సుష్మా స్వరాజ్

సుష్మా స్వరాజ్

శనివారం పలు సభల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. తెలంగాణ విషయంలో కాకినాడ తీర్మానానికి కట్టుబడి ఉన్నట్టు బిజెపి అనేకమార్లు ప్రకటించిందన్నారు.

 సుష్మా స్వరాజ్

సుష్మా స్వరాజ్

చివరకు ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కూడా హైదరాబాద్ బహిరంగ సభలో జై తెలంగాణ, జై సీమాంధ్ర నినాదంతో బిజెపి నిబద్ధతను ప్రకటించారన్నారు.

సుష్మా స్వరాజ్

సుష్మా స్వరాజ్

శనివారం పలు సభల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. తెలంగాణ విషయంలో కాకినాడ తీర్మానానికి కట్టుబడి ఉన్నట్టు బిజెపి అనేకమార్లు ప్రకటించిందన్నారు.

సుష్మా స్వరాజ్

సుష్మా స్వరాజ్

చివరకు ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కూడా హైదరాబాద్ బహిరంగ సభలో జై తెలంగాణ, జై సీమాంధ్ర నినాదంతో బిజెపి నిబద్ధతను ప్రకటించారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+