వేదికపై బాబు, బాలయ్య: కిందే లోకేష్ హ్యాపీ (పిక్చర్స్)

హైదరాబాద్: హైదరాబాదులోని గండిపేటలో తెలుగు దేశం పార్టీ 33వ మహానాడు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్కడకు చేరుకుని టిడిపి జెండాను ఆవిష్కరించారు.

ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అలాగే బాలయోగి, ఎర్నన్నాయుడు, లాలాజాన్ పాషా, పరిటాల రవి, మాధవ రెడ్డిలకు బాబు నివాళులర్పించారు.

అనంతరం ఫోటో ఎగ్జిబిషన్, రక్తదాన సిబిరాలను ప్రారంభించారు. మహానాడుకు ఆ పార్టీ శ్రేణులు భారీగా తరలివస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత... పదేళ్ల తర్వాత తొలిసారి సీమాంధ్రలో అధికారంలోకి రావడంతో టిడిపి శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

హైదరాబాదులోని గండిపేటలో తెలుగు దేశం పార్టీ 33వ మహానాడు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు.

పార్టీ నేతలు

పార్టీ నేతలు

హైదరాబాదులోని గండిపేటలో తెలుగు దేశం పార్టీ 33వ మహానాడు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. హాజరైన చంద్రబాబు, బాలకృష్ణ, ఎర్రబెల్లి, యనమల.. తదితర నేతలు.

చంద్రబాబు

చంద్రబాబు

హైదరాబాదులోని గండిపేటలో తెలుగు దేశం పార్టీ 33వ మహానాడు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. కార్యకర్తలకు చంద్రబాబు నాయుడు అభివాదం.

చంద్రబాబు

చంద్రబాబు

హైదరాబాదులోని గండిపేటలో తెలుగు దేశం పార్టీ 33వ మహానాడు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. కార్యకర్తలకు చంద్రబాబు నాయుడు నమస్కారం.

చంద్రబాబు

చంద్రబాబు

హైదరాబాదులోని గండిపేటలో తెలుగు దేశం పార్టీ 33వ మహానాడు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. బాబును సన్మానిస్తున్న నేతలు.

టిడిపి

టిడిపి

హైదరాబాదులోని గండిపేటలో తెలుగు దేశం పార్టీ 33వ మహానాడు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. పార్టీ జెండాలు ఊపుతున్న నేతలు.

జెండాలు

జెండాలు

హైదరాబాదులోని గండిపేటలో తెలుగు దేశం పార్టీ 33వ మహానాడు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. పార్టీ జెండాలు ఊపుతున్న నేతలు.

చంద్రబాబుకు స్వాగతం

చంద్రబాబుకు స్వాగతం

హైదరాబాదులోని గండిపేటలో తెలుగు దేశం పార్టీ 33వ మహానాడు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న మహిళా కార్యకర్తలు.

చంద్రబాబు నమస్కారం

చంద్రబాబు నమస్కారం

హైదరాబాదులోని గండిపేటలో తెలుగు దేశం పార్టీ 33వ మహానాడు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. చంద్రబాబు మహిళలకు నమస్కారం పెడుతూ...

నమస్కారం

నమస్కారం

హైదరాబాదులోని గండిపేటలో తెలుగు దేశం పార్టీ 33వ మహానాడు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. చంద్రబాబు మహిళలకు నమస్కారం పెడుతూ...

చంద్రబాబు

చంద్రబాబు

హైదరాబాదులోని గండిపేటలో తెలుగు దేశం పార్టీ 33వ మహానాడు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. బాబును సన్మానిస్తున్న నేతలు.

హాజరైన వారు

హాజరైన వారు

హైదరాబాదులోని గండిపేటలో తెలుగు దేశం పార్టీ 33వ మహానాడు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. హాజరైన నాయకులు, కార్యకర్తలు.

లోకేష్

లోకేష్

హైదరాబాదులోని గండిపేటలో తెలుగు దేశం పార్టీ 33వ మహానాడు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. హాజరైన నారా లోకేష్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడుతూ...

చంద్రబాబు

చంద్రబాబు

హైదరాబాదులోని గండిపేటలో తెలుగు దేశం పార్టీ 33వ మహానాడు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. పార్టీ జెండా ఆవిష్కరిస్తున్న చంద్రబాబు నాయుడు.

జెండావిష్కరణ

జెండావిష్కరణ

హైదరాబాదులోని గండిపేటలో తెలుగు దేశం పార్టీ 33వ మహానాడు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. పార్టీ జెండా ఆవిష్కరిస్తున్న చంద్రబాబు నాయుడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+