మాజీ ఎంపి అంజన్‌కుమార్ కూతురు పెళ్లి (పిక్చర్స్)

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, సికింద్రాబాద్ మాజీ పార్లమెంటు సభ్యుడు మందడి అంజన్ కుమార్ యాదవ్ కూతురు వివాహం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. పలువురు ప్రముఖులు విచ్చేసి వధూవరులు అనుప, డాక్టర్ అరుణ్ కుమార్ యాదవ్‌లకు ఆశీర్వచనాలు అందించారు.

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్, భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, రవాణాశాఖ మంత్రి పి మహేందర్ రెడ్డి వివాహ కార్యక్రమానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ధరంసింగ్, మాజీ మంత్రులు దానం నాగేందర్, మూల ముఖేష్ గౌడ్, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, వంశీచంద్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి, ఎంఎస్ ప్రభాకర్ రావు, కాంగ్రెస్ సీనియర్ నేత ఎంఎస్ సత్యనారాయణరావు, మాజీ ఎంపీలు వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, లాజరస్, డిప్యూటీ మేయర్ రాజ్ కుమార్, ఐపిఎస్ అధికారులు మోహన్ భగవత్, అనిల్ కుమార్, అబ్రహం లింకన్, తదితర ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

వివాహం

వివాహం

కాంగ్రెస్ సీనియర్ నేత, సికింద్రాబాద్ మాజీ పార్లమెంటు సభ్యుడు మందడి అంజన్ కుమార్ యాదవ్ కూతురు వివాహం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బుధవారం ఘనంగా నిర్వహించారు

వివాహం

వివాహం

పలువురు ప్రముఖులు విచ్చేసి వధూవరులు అనుప, డాక్టర్ అరుణ్ కుమార్ యాదవ్‌లకు ఆశీర్వచనాలు అందించారు.

వివాహం

వివాహం

నవ వధూవరులకు ఆశీర్వచనాలు అందిస్తున్న మాజీ మంత్రి దానం నాగేందర్, ఇతర ప్రముఖులు.

వివాహం

వివాహం

నవ వధూవరులకు ఆశీర్వచనాలు అందిస్తున్న మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి.

వివాహం

వివాహం

నవ వధూవరులకు ఆశీర్వచనాలు అందిస్తున్న కాంగ్రెస్ ఎంపి వి హనుమంతరావు.

వివాహం

వివాహం

నవ వధూవరులకు ఆశీర్వచనాలు అందిస్తున్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి.

వివాహం

వివాహం

వివాహ కార్యక్రమంలో నవ వధువు, మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్ కుమార్తె అనుప.

వివాహం

వివాహం

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్, భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, రవాణాశాఖ మంత్రి పి మహేందర్ రెడ్డి వివాహ కార్యక్రమానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

వివాహం

వివాహం

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ధరంసింగ్, మాజీ మంత్రులు దానం నాగేందర్, మూల ముఖేష్ గౌడ్, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, వంశీచంద్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి, ఎంఎస్ ప్రభాకర్ రావు, కాంగ్రెస్ సీనియర్ నేత ఎంఎస్ సత్యనారాయణరావు నూతన వధూవరులను ఆశీర్వదించారు.

వివాహం

వివాహం

మాజీ ఎంపీలు వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, లాజరస్, డిప్యూటీ మేయర్ రాజ్ కుమార్, ఐపిఎస్ అధికారులు మోహన్ భగవత్, అనిల్ కుమార్, అబ్రహం లింకన్, తదితర ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

వివాహం

వివాహం

వివాహ కార్యక్రమంలో వరుడు అరుణ్ కుమార్ యాదవ్‌పై తలపై తలంబ్రాలు పోస్తున్న వధువు అనుప.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+