ప్రత్యేక రైల్వే జోన్ కోసం పోటెత్తిన తిరుపతి
రాయలసీమ పోరాట సమితి పేరుతో తిరుపతిని రైల్వే జోన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. రాయలసీమకు అన్యాయం చేస్తే సహించబోమని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటును విశాఖపట్నం నుంచి విజయవాడకు తరలిస్తారనే ప్రచారంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వానికి తిరుపతి రైల్వే జోన్ రూపంలో మరో తలనొప్పి వచ్చి పడింది.












Click it and Unblock the Notifications