మతిభ్రమించింది: రాం గోపాల్ వర్మపై ఊగిపోయారు, 'రంగాను కించపరుస్తారా..'
వంగవీటి చిత్రంలో చలసాని వెంకటరత్నం పాత్రను కించపరిచేలా చిత్రీకరించారని సిపిఐ నేత దోనెపూడి శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడ: వంగవీటి సినిమా విషయమై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పైన పలువురు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. వంగవీటి చిత్రంలో చలసాని వెంకటరత్నం పాత్రను కించపరిచేలా చిత్రీకరించారని సిపిఐ నేత దోనెపూడి శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
'వంగవీటి'లో ఆ సన్నివేశాలు తొలగించకుంటే..: వర్మపై హెచ్చార్సీలో ఫిర్యాదు
రామ్ గోపాల్ వర్మకు మతిభ్రమించిందన్నారు. ప్రజల కోసం పోరాడిన నేతను మద్యానికి బానిసగా చూపించారని మండిపడ్డారు. వంగవీటి సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు తొలగించకుంటే తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
దిష్టిబొమ్మ దగ్ధం

వంగవీటి చిత్రంలో వంగవీటి రంగా కుటుంబీకులను కించపరిచేలా అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కాపు సంఘ నాయకులు, కార్యకర్తలు, వంగవీటి రంగా అభిమానులు ఆందోళన చేపట్టారు.
సినిమా ప్రదర్శిస్తున్న లక్ష్మీ థియేటర్ వద్ద దర్శకుడు వర్మ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రంగా 28వ వర్థంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నేతలు పాలాభిషేకం నిర్వహించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. రంగా కుటుంబీకులను కించపరిచేలా సినిమా తీసిన వర్మ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
-
తమన్నాకు గట్టిగా ముద్దుపెట్టిన అభిమాని.. వీడియో వైరల్.. -
క్షమించండి.. మళ్లీ నోరు జారను !! -
ప్రేమ్ రక్షిత్ మాస్టర్‌కు "మైఖేల్ జాక్సన్" కొరియోగ్రాఫర్ ప్రశంసలు.. -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం.. 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ రిలీజ్.. -
ఎట్టకేలకు మనసులో మాట బయటపెట్టిన కాయదు లోహర్! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఉస్తాద్ భగత్ సింగ్ మేనియా.. టికెట్ రేట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ -
సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న "త్రిష".."విజయ్" బాటలోనే పాలిటిక్స్ లోకి !! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
తెలుగు సినీ ఇండస్ట్రీలో ‘ముగ్గురు మొనగాళ్లు’ ఎవరో తెలుసా? -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ












Click it and Unblock the Notifications