గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రివారికి ముఖ్య గమనిక

విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించిన పనులు జరుగుతుండటంతో దక్షిణ మధ్య రైల్వే కొన్ని రైళ్లను పూర్తిగా, మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. ఒరిస్సాలోని బాలసోర్ వద్ద జరిగిన ప్రమాదం అనంతరం దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లు, డివిజన్ల పరిధిలో భద్రతకు సంబంధించిన పనులను సమీక్షించడంతోపాటు వాటిలో నాణ్యతను పెంచుతున్నారు. తాజాగా విజయవాడ డివిజన్ పరిధిలో రద్దయిన రైళ్ల వివరాలను తెలుసుకుందాం.

07978: విజయవాడ-బిట్రగుంట రైలును ఈ నెల 27 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు రద్దు చేశారు.
07977: బిట్రగుంట-విజయవాడ రైలును 28 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు రద్దు చేశారు.
17237: బిట్రగుంట-చెన్నై సెంట్రల్ రైలును ఈ నెల 28 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు రద్దు చేశారు.
17238: చెన్నై సెంట్రల్-బిట్రగుంట రైలును ఈ నెల 28 నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు రద్దు చేశారు.
07466: రాజమండ్రి-విశాఖపట్నం రైలును ఈ నెల 28 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు రద్దు చేశారు.

somany trains cancelled in vijayawada railway devison

07467: విశాఖపట్నం-రాజమండ్రి రైలును ఈ నెల 28 నుంచి వచ్చే నెల 3 వరకు రద్దు చేశారు.
17267: కాకినాడ పోర్ట్-విశాఖపట్నం ట్రైన్ ను ఈ నెల 28 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే.
17268: విశాఖపట్నం-కాకినాడ పోర్ట్ ట్రైన్ ను ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 3 వరకు రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే.
17239: గుంటూరు-విశాఖపట్నం ట్రైన్ ను ఈ నెల 28 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు రద్దు చేసింది దక్షణ మధ్య రైల్వే.
17240: విశాఖపట్నం-గుంటూరు ఈ నెల 29 నుంచి వచ్చే నెల 4 వరకు రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే.

22702: విజయవాడ-విశాఖపట్నం రైలును ఈ నెల 28, 29, 30, వచ్చే నెల 1, 3 తేదీల్లో రద్దు చేశారు.
22701: విశాఖటప్నం-విజయవాడ రైలును ఈ నెల 28, 29, 30, వచ్చే నెల 1, 3 తేదీల్లో రద్దు చేశారు.
07500: విజయవాడ-గూడూరు రైలును ఈ నెల 28 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు రద్దు చేశారు.
07458: గూడూరు-విజయవాడ రైలును సైతం ఈ నెల 29 నుంచి వచ్చే నెల 4 వరకు రద్దు చేశారు.
17282: నర్సాపూర్-గుంటూరు రైలును విజయవాడ - గుంటూరు మధ్య ఈ నెల 28 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు పాక్షికంగా రద్దు చేశారు.
17281: గుంటూరు-నర్సాపూర్ రైలును సైతం ఈ నెల 28 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు గుంటూరు-విజయవాడ మధ్య పాక్షికంగా రద్దు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+