మీ ఇష్టం: జగన్ పార్టీది చెల్లదని సోమిరెడ్డి, అప్పటికి...

ఇటీవలే వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఈసీ గుర్తింపు వచ్చిన నేపథ్యంలో సోమిరెడ్డి మాట్లాడుతూ... ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు, కార్పోరేటర్ల ఎన్నకిలు జరిగే నాటికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గుర్తింపు పొందిన పార్టీ కాదని గుర్తు చేశారు. కాబట్టి ఇప్పుడు ఆ పార్టీకి విప్ జారీ చేసే హక్కు లేదన్నారు.
ఒకవేళ ఆ పార్టీ విప్ జారీ చేసినప్పటికీ పార్టీ తరఫున ఎన్నికైన సభ్యులెవరికీ అది వర్తించదన్నారు. ఆ విప్‌ను ఉల్లంఘించినప్పటికీ సభ్యుల పైన పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు పడదన్నారు. విప్‌ను పట్టించుకోకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు స్వేచ్ఛగా తమకు నచ్చిన అభ్యర్థులకు ఓటు వేయవచ్చునని చెప్పారు. ఇందుకు సంబంధించి గతంలో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పు కూడా ఉందన్నారు.
విప్ కచ్చితంగా చెల్లుతుంది: సోమిరెడ్డి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇచ్చిన విప్ కచ్చితంగా చెల్లుబాటు అవుతుందని ఆ పార్టీ నేత మైసూరా రెడ్డి చెప్పారు. సోమిరెడ్డి వ్యాఖ్యల పైన పైవిధంగా మైసూరా రెడ్డి స్పందించారు. తమ పార్టీ గుర్తింపు పొందిన పార్టీ అని, ఈసీ జిల్లా కలెక్టర్లకు సమాచారం పంపించిందన్నారు. తాము విప్ జారీ చేయవచ్చునని, అది చెల్లుతుందన్నారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications