ఆర్ట్ మేళాలో తడాఖా సౌమ్య ముచ్చటపడ్డారు (పిక్చర్స్)
హైదరాబాద్: ప్రపంచంలోనే ప్రఖ్యాతి పొందిన పోచంపల్లి చేనేతకారులు ఎంతో సృజనాత్మకంగా రూపొందించిన పోచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళా సికింద్రాబాదులోని వెస్ట్ మారెడ్‌పల్లిలో గల వైడబ్ల్యూసిఏలో కొలువుదీరింది. ఈ నెల 31వ తేదీ వరకు ఈ మేళా కొనసాగనుంది. దీనిని ప్రముఖ టాలీవుడ్ నటి, తడాఖా మూవీ ఫేమ్ సౌమ్య ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ తరహా మేళా నిర్వహణల వలన చేనేతకారులు తమ ఉత్పత్తులకు మరింత ప్రాచుర్యం కల్పించుకునే అవకాశం లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరు ఈ మేళాను సందర్శించి, చేనేతకారులను ప్రోత్సహించాలని సౌమ్య కోరారు.
హ్యాండ్లూమ్ పార్క్ సిఈవో దామోదర్, చైర్మన్ దేవేందర్, మాజీ చైర్మన్ కృష్ణలు మాట్లాడుతూ.. అత్యాధునిక, సాంకేతిక పద్ధతుల్లో నేత కార్మికులు ప్రత్యేక ఆర్ట్ విధానంతో విభిన్న రకాల ఇకత్ హ్యాండ్లూమ్ ఉత్పత్తులను రూపొందించారన్నారు. నేటి ట్రెండ్‌కు అనుగుణంగా చీరలు, డ్రెస్ మెటిరీయల్స్, బెడ్ షీట్స్ వంటి వందల రకాల ఉత్పత్తులను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.

ఇకత్ 1
ప్రముఖ నటి, తడాఖా సినిమా ఫేమ్ సౌమ్య మంగళవారం సికింద్రాబాదులోని వైడబ్ల్యూసిఏ ఆవరణలో ఏర్పాటు చేసిన పోచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళాను ప్రారంభించారు.

ఇకత్ 2
ప్రముఖ నటి, తడాఖా సినిమా ఫేమ్ సౌమ్య మంగళవారం సికింద్రాబాదులోని వైడబ్ల్యూసిఏ ఆవరణలో ఏర్పాటు చేసిన పోచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళాను ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేస్తున్న సౌమ్య.

ఇకత్ 3
ప్రముఖ నటి, తడాఖా సినిమా ఫేమ్ సౌమ్య మంగళవారం సికింద్రాబాదులోని వైడబ్ల్యూసిఏ ఆవరణలో ఏర్పాటు చేసిన పోచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళాను ప్రారంభించారు. చీరను చూస్తూ సౌమ్య.

ఇకత్ 4
ప్రముఖ నటి, తడాఖా సినిమా ఫేమ్ సౌమ్య మంగళవారం సికింద్రాబాదులోని వైడబ్ల్యూసిఏ ఆవరణలో ఏర్పాటు చేసిన పోచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళాను ప్రారంభించారు. నటి చీరను చూస్తూ సౌమ్య.

ఇకత్ 5
చేనేత కళాకారుల నైపుణ్యాన్ని ప్రతిబింబించే వస్త్రాలను చూసి సౌమ్య ముచ్చటపడ్డారు. ప్రపంచంలోనే ప్రఖ్యాతి పొందిన పోచంపల్లి చేనేత కళాకారుల సృజనాత్మకతకు పోచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళా అద్దం పడుతోందన్నారు.

ఇకత్ 6
నేత కార్మికులు ప్రత్యేక ఇకత్ ఆర్ట్ విధానంతో విభిన్న ఉత్పత్తులను రూపొందించారని హ్యాండ్లూమ్ పార్క్ చైర్మన్ దేవేందర్, సిఇవో దామోదర్, మాజీ చైర్మన్ కృష్ణలు అన్నారు.

ఇకత్ 7
ఈ తరహా మేళా నిర్వహణల వలన చేనేతకారులు తమ ఉత్పత్తులకు మరింత ప్రాచుర్యం కల్పించుకునే అవకాశం లభిస్తుందని సౌమ్య అన్నారు.

ఇకత్ 8
ఈ తరహా మేళా నిర్వహణల వలన చేనేతకారులు తమ ఉత్పత్తులకు మరింత ప్రాచుర్యం కల్పించుకునే అవకాశం లభిస్తుందని, ప్రతి ఒక్కరు ఈ మేళాను సందర్శించి, చేనేతకారులను ప్రోత్సహించాలని సౌమ్య కోరారు.

ఇకత్ 9
హ్యాండ్లూమ్ పార్క్ సిఈవో దామోదర్, చైర్మన్ దేవేందర్, మాజీ చైర్మన్ కృష్ణలు మాట్లాడుతూ.. అత్యాధునిక, సాంకేతిక పద్ధతుల్లో నేత కార్మికులు ప్రత్యేక ఆర్ట్ విధానంతో విభిన్న రకాల ఇకత్ హ్యాండ్లూమ్ ఉత్పత్తులను రూపొందించారన్నారు.

ఇకత్ 10
ఈ తరహా మేళా నిర్వహణల వలన చేనేతకారులు తమ ఉత్పత్తులకు మరింత ప్రాచుర్యం కల్పించుకునే అవకాశం లభిస్తుందని, ప్రతి ఒక్కరు ఈ మేళాను సందర్శించి, చేనేతకారులను ప్రోత్సహించాలని సౌమ్య కోరారు.

ఇకత్ 11
ప్రముఖ నటి, తడాఖా సినిమా ఫేమ్ సౌమ్య మంగళవారం సికింద్రాబాదులోని వైడబ్ల్యూసిఏ ఆవరణలో ఏర్పాటు చేసిన పోచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళాను ప్రారంభించారు.
-
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications