మీ నాన్న అంటే నాకు ఎంతో గౌరవం ఉంది.. కానీ ఇప్పుడు మాత్రం కష్టం?
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాద్ అంటే తనకూ ఎంతో గౌరవమని చంద్రబాబు అన్నారు. కానీ సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీని ఎదుర్కోవాలంటే ప్రస్తుతం నియోజకవర్గంలో పనిచేసుకుంటున్న ఆయన తనయుడు శివరాం బలం సరిపోదని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న కోడెలమీద ఉండే సానుభూతిని కనీసం ఎవరూ శివరాంపట్ల చూపించడంలేదు. దీంతో అధినేత డైలమాలో పడ్డారు. ఇప్పటికే సత్తెనపల్లి నియోజకవర్గంలోని రగడ రాష్ట్రం మొత్తం తెలిసింది.













Click it and Unblock the Notifications