టిడిపి ప్రచారాన్ని తిప్పికొడతాం, మా ప్లాన్ ఇదే: సోము వీర్రాజు

అమరావతి: ఏపీకి కేంద్రం నుండి చేసిన సహయంలో టిడిపి చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టనున్నట్టు బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆదివారం నాడు చెప్పారు.
ఏపీకి కేంద్రం నుండి చేసిన సహయంలో విషయంలో టిడిపి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టనున్నట్టు సోము వీర్రాజు చెప్పారు. విజయవాడలో సోము వీర్రాజు ఆదివారం నాడు మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించనున్నట్టు సోము వీర్రాజు చెప్పారు. ఏపీ ప్రభుత్వం కేంద్రంపై చేస్తున్న తప్పుడు ప్రచారానికి వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని ఆయన చెప్పారు.

Tdp false campaign agaisnt Bjp: somu veerraju

ఏపీ రాష్ట్రానికి ఏ సమయంలో ఏ మేరకు నిధులను ఇచ్చామనే విషయాన్ని ప్రజలకు ఆధారాలతో సహ అందించనున్నట్టు సోము వీర్రాజు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టనున్నట్టు వీర్రాజు చెప్పారు.గత ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు 600 హమీలను ఇచ్చారని, ఆ హమీల్లో ఏ మేరకు అమలు చేశారనే విషయమై ప్రజల్లో వివరించనున్నట్టు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+