కుప్పం టీడీపీ నేత రాసలీలలు వీడియో లీక్
ఏపీలో అధికార పార్టీలకు చెందిన నాయకుల రాసలీలలు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అధికారంలో ఉన్న మూడు పార్టీలకు చెందిన నాయకుల లైంగిక వేధింపులకు పాల్పడటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంతో మొదలైన ఈ తతంగం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. జిల్లా మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మీతో టీడీపీ ఎమ్మెల్యే కోనేటి శృంగారం చేసిన వీడియో లీక్ అయిన సంగతి తెలిసిందే.తనని లైంగికంగా టీడీపీ ఎమ్మెల్యే లొంగదీసుకున్నారని వరలక్ష్మీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీనికి సంబంధించిన వీడియోలు సైతం బయటకు రావడంతో కోనేటి ఆదిమూలంను పార్టీ నుంచి చేయడం జరిగింది. తాజాగా మరో టీడీపీ నేత రాసలీలలు వీడియో బయటకొచ్చింది. టీడీపీ నేత ఖాదర్ బాషా తనని లైంగికంగా వేధించారని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

రేషన్ కార్డు ,ఇంటి స్థలం , పెన్షన్ ఇప్పిస్తానని నమ్మించి ఖాదర్ బాషా తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో మారింది. ఖాదర్ బాషా జిల్లా మంత్రి ప్రధాన అనుచరుడని తెలుస్తోంది. టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఖాదర్ బాషా పని చేస్తున్నారు. గత ఎన్నికల్లో కుప్పం పరిశీలకుడుగా కూడా ఖాదర్ బాషా కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వం పథకాలు ఇప్పిస్తానని చెప్పి పేద మహిళలను ఖాదర్ బాషా లైంగికంగా లొంగదీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ వీడియో బయటకు వచ్చిన దగ్గర నుంచి ఖాదర్ బాషా అజ్ఖాతంలోకి వెళ్లాడని తెలుస్తోంది. అయితే దీనిపై కూటమి ప్రభుత్వం కానీ టీడీపీ నేతలు కానీ ఎవరూ కూడా ఇప్పటి వరకు స్పందించలేదు.
-
దానం నాగేందర్‌కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
చెప్పినా జగన్ వినలేదు.. అందుకే ఓటమి, కొడాలి నాని సంచలనం..!! -
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
Jeevan Reddy: జీవన్ రెడ్డి రాజీనామాకు ముహుర్తం ఫిక్స్-కార్యకర్తలకు లేఖ-ఏ పార్టీలోకి ? -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు












Click it and Unblock the Notifications