టీడీపీ ఎమ్మెల్యే రాసలీలలు వీడియో లీక్..!
సొంత పార్టీ ఎమ్మెల్యే తనపై లైంగిక దాడి చేశారంటూ టీడీపీ మహిళా అధ్యక్షురాలు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై లైంగిక దాడి చేశారంటూ జిల్లా మహిళా అధ్యక్షురాలైన వరలక్ష్మీ టీడీపీ అధినేతకు లేఖ రాశారు. ఈ లేఖలో ఆమె.. తాను సత్యేవేడు జిల్లాకు మహిళా అధ్యక్షురాలుగా పని చేస్తున్నానని, పార్టీ అధికారంలోకి రావడానికి తనవంతు పాత్ర పోషించానని వరలక్ష్మీ చెప్పుకొచ్చారు.

అయితే గత ప్రభుత్వంలో అక్రమాలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు వ్యతిరేకంగా తాను ఎన్నో పోరాటాలు చేశానని, అయితే ఆయన్నే టీడీపీలో చేర్చుకుని టికెట్ ఇవ్వడాన్ని తనతో పాటు, టీడీపీ క్యాడర్ కూడా వ్యతిరేకించిందని జిల్లా మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మీ తెలిపారు. అయినప్పటికి చంద్రబాబు ఇచ్చిన ఆదేశాల మేరకు టీడీపీ అధికారంలోకి రావడమే ధ్యేయంగా , కోనేటి ఆదిమూలం గెలుపు కోసం తాను కృషి చేశానని ఆమె పేర్కొన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై కక్షగట్టి , అసభ్యకరంగా ప్రవర్తిస్తూ , తనతో సెక్స్ చేయాలని ఒత్తిడి చేశారని వరలక్ష్మీ తన లేఖలో పేర్కొన్నారు.

కొన్నాళ్లు తప్పించుకున్నప్పటికి, ఆయన నుంచి వేధింపులు ఎక్కువైయ్యాయని, ఆ తర్వాత నన్ను భయబ్రాంతులకు గురి చేసి, నన్ను లైంగికంగా చెరిచాడని ఆమె చెప్పారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన పైన ఒత్తిడి తీసుకొచ్చి తనని లైంగిక దాడి చేసినట్లు బాధితురాలు ఆరోపించింది.ఆ తర్వాత కూడా నన్ను ఇబ్బంది పెడుతూ లైంగిక కోరికలు తీర్చాలని ఈ కామంధుడు టార్చర్ చేస్తున్నాడని తెలిపింది.అతని వేధింపులు భరించలేక నా భర్త ఇచ్చిన సూచనలతో, కోనేటి ఆదిమూలం బుద్ది చెప్పాలనే ఉద్దేశంతో హోటల్‌లో సీక్రెట్ కెమెరాతో , ఎమ్మెల్యే కామ క్రీడలను రికార్డు చేశామని వరలక్ష్మీ తెలిపారు. దీనికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా పోలీసులకు అందజేస్తామని ఆమె పేర్కొన్నారు. ఏపీలో రాజకీయ ప్రముఖుల నేతల సెక్స్ భాగోతాలు సంచలనంగా మారాయి. గతంలో వైసీపీ నేతలు రాసలీలల బాగోతం బట్టబయలు కాగా, తాజాగా టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం వీడియోలు బయటకు వచ్చాయి. దీనిపై ఎమ్మెల్యే, టీడీపీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!!












Click it and Unblock the Notifications