వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీస్ లోగో: కెసిఆర్ డిజిపికి బ్యాడ్జీ తొడిగారు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ కొత్త లోగో (బ్యాడ్జీ)ని అధికారికంగా ఆవిష్కరించడంతో తెలంగాణ పోలీసులకు ప్రత్యేకత సంతరించుకుంది. తెలంగాణ పోలీసు శాఖ కొత్త లోగో పోలీసు వర్గాల్లో ఉ త్సా హం ఇనుమడించింది.

సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్వయంగా డిజిపి అనురాగ్ శర్మ, హైదరాబాద్ కమిషనర్ మహేందర్‌రెడ్డి షోల్డర్స్‌కు అలంకరించడం పట్ల పోలీసు వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

ఈ కార్యక్రమంలో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, డిజిపి శర్మ, హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఎం మహేందర్‌రెడ్డి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. లోగోను రూపొందించిన ప్రముఖ చిత్రకారుడు ఏలె లక్ష్మణ్‌ను కెసిఆర్ సత్కరించారు.

కొత్త పోలీస్ లోగో...

కొత్త పోలీస్ లోగో...

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తెలంగాణ పోలీస్ లోగోను విడుదల చేశారు. ఈ సందర్భంగా డిజిపి అనురాగ్ శర్మతో పాటు పోలీసు ఉన్నతాధికారులు ఇలా..

కొత్త పోలీస్ లోగో...

కొత్త పోలీస్ లోగో...

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తెలంగాణ పోలీసులకు కొత్త లోగోను ఆవిష్కరించారు. హోం మంత్రి నాయని నర్సింహారెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో

పాల్గొన్నారు.

డిజిపికి కెసిఆర్ బ్యాడ్జీ

డిజిపికి కెసిఆర్ బ్యాడ్జీ

తెలంగాణ పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) అనురాగ్ శర్మకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్వయంగా బ్యాడ్జీ తొడిగారు.

సిపికి కెసిఆర్ బ్యాడ్జీ

సిపికి కెసిఆర్ బ్యాడ్జీ

హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్వయంగా బ్యాడ్జీ తొడిగారు.

కొత్త పోలీస్ లోగో..

కొత్త పోలీస్ లోగో..

పోలీసు ఉన్నతాధికారులకు కె. చంద్రశేఖర రావు బ్యాడ్జీలు తొడిగారు. బ్యాడ్జీలను చూసుకుని పోలీసు ఉన్నతాధికారులు మురిసిపోయారు.

ఏలే లక్ష్మణ్‌కు సత్కారం

ఏలే లక్ష్మణ్‌కు సత్కారం

తెలంగాణ పోలీసు లోగోను రూపొందించిన ప్రముఖ చిత్రకారుడు ఏలే లక్ష్మణ్‌ను ముఖ్యమంత్రి కె. చంద్రసేఖర రావు సత్కరించారు.

కొత్త పోలీసు లోగో...

కొత్త పోలీసు లోగో...

తెలంగాణ పోలీసుల కోసం ఏలే లక్ష్మణ్ రూపొందించిన కొత్త లోగో ఇదే.. దీన్ని కెసిఆర్ మంగళవారంనాడు ఆవిష్కరించారు.

English summary
CM Kcr launched Telangana State Police Logo at Secrateriat, and also seen felicitating the logo designer Aelay Laxman on the occassion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X