హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్టీఆర్ పేరిట మ్యూజియం: బాలయ్యతో నారా లోకేశ్ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 20వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్‌లో సోమవారం భారీ రక్తదాన శిబిరం, ఎన్టీఆర్ ఫోటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోటో ఎగ్జిబిషన్‌కు విచ్చేసిన హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తండ్రి ఎన్టీఆర్ విగ్రహానికి అంజలి ఘటించారు.

అనంతరం 'తెలుగువారి జ్ఞాపకం' పేరుతో ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఫోటో ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన ఫోటోల విశిష్టతలను నందమూరి బాలకృష్ణకు అల్లుడు నారా లోకేశ్ స్వయంగా వివరించారు.

ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవితానికి సంబంధించిన విశేషాలతో ఒక మ్యాజియంను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 'తెలుగువారి జ్ఞాపకం' పేరుతో ఎన్టీఆర్ ట్రస్ట్ దీనిని ఏర్పాటు చేస్తుందన్నారు. దీనికి సంబంధించిన 3డీ నమూనాను ఎన్టీఆర్ భవన్‌లో ఏర్పాటు చేశారు. దీన్ని అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేస్తారని సమాచారం.

'తెలుగువారి జ్ఞాపకం' పేరిట ఎన్టీఆర్ మ్యూజియం

English summary
"Telugu Vari Gnapakam" programme held at NTR Trust Bhavan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X