అమ్మాయిల చేతులు పట్టుకొని, టిడిపి నేతలు చిందేశారు, విమర్శలు
ప్రకాశం జిల్లా కనిగిరిలో తెలుగుదేశం పార్టీ నాయకుల తీరు విమర్శలకు దారి తీసింది. కనిగిరిలో ఒకరిద్దరు టిడిపి నాయకులు రికార్డింగ్ డ్యాన్సు చేశారు.
ప్రకాశం: ప్రకాశం జిల్లా కనిగిరిలో తెలుగుదేశం పార్టీ నాయకుల తీరు విమర్శలకు దారి తీసింది. కనిగిరిలో ఒకరిద్దరు టిడిపి నాయకులు రికార్డింగ్ డ్యాన్సు చేశారు. వారు లేడీ డ్యాన్సర్ల చేతులు పట్టుకొని చిందేశారు.

ఇద్దరు లేడీ డ్యాన్సర్లతో కలిసి ఇద్దరు టిడిపి నాయకులు లుంగీ డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ చేస్తూ తొడ కూడా కొట్టారు. ఎగిరి గంతులు వేశారు. ఈ వీడియో హల్ చల్ చేస్తోంది. దీనిపై విమర్శలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications