చైనా అమ్మాయి, తెనాలి అబ్బాయి, పెద్దలను ఒప్పించారిలా
చైనాకు చెందిన యుయు అనే యువతిని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వరుణ్ ప్రేమించి పెళ్ళిచేసుకొన్నాడు. వీరి ప్రేమను ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు అంగీకరించారు.
గుంటూరు:ప్రేమకు కులాలు,మతాలు, భాషలు, సంస్కృతి, సంప్రదాయాలు, దేశాలు అడ్డు కావని నిరూపించారు గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు. చైనాకు చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు. తల్లిదండ్రులను ఒప్పించి ఆమెను వివాహం చేసుకొన్నాడు.
ప్రపంచ దేశాల సంస్కృతిసంప్రదాయాలను అధ్యయనం చేయడానికి ఇండియా నుండి వంద మందితో కూడిన బృందం చైనాను సందర్శించింది. ఈ బృందంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వరుణ్ కూడ ఉన్నాడు.

చైనా ప్రజల జీవన విధానాన్ని అధ్యయనం చేసేందుకు ఒక్కోక్కరికి ఒక్కో చైనీయుల కుటుంబాన్ని కేటాయించారు.అయితే వరుణ్ కు యుయు ఇంట్లో బస చేశాడు.
చైనాలో ఉన్నంతకాలం వరుణ్ వారింట్లోనే ఉన్నాడు. దీంతో యుయుతో ఏర్పడిన పరిచయం వారిద్దరి మద్య ప్రేమగా మారింది. ఇద్దరూ కూడ పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు.
2014 లో యుయు ఇండియాకు వచ్చింది తెనాలిలోని వరుణ్ కుటుంబసభ్యులతో గడిపి వెళ్ళింది.తర్వాత ఇరువైపులా కుటుంబాల పెద్దలు వీరిద్దరి పెళ్ళికి ఒప్పుకొన్నారు.
జర్మనీలో పిహెచ్ డి చేస్తోన్న వరుణ్ తన చదువు పూర్తికావడంతో గురువారం నాడు తిరుపతిలో హిందూ సంప్రదాయం ప్రకారంగా యుయును వివాహం చేసుకొన్నాడు.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications